Top Songs By L.V. Revanth
Similar Songs
Credits
PERFORMING ARTISTS
L.V. Revanth
Performer
Sanjith Hegde
Performer
Hiphop Tamizha
Performer
COMPOSITION & LYRICS
Hiphop Tamizha
Composer
Sreejo
Lyrics
Lyrics
నా కనులే కనని ఆ కలనే కలిసా నీ వలనే బహుశా ఈ వరసా
నా ఎదలో నలిగే ఓ ప్రశ్నే అడిగా నే వెతికే స్నేహం నీ మనసా
ఒడ్డు చేరలేని ఈ అలే
దాటుతోంది సాగరాలనే
ఒక్క గుండె ఇంక చాలదే
కమ్ముతుంటే ఈ అల్లరే
I wanna fly wanna fly నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
Love feeling it inside
ఈ వెలుగే వరమై
ఏ కథలో వినని భావమిదా
ఊహాలకే సరిహద్దులు లేవని ఈ క్షణమే తెలిసే
అందుకనే చూపుల వంతెనపై హృదయం పరుగిడెనే
వెన్నెల కన్నా చల్లని సెగతో
Feel this moment sway
నీ వేకువలో వెచ్చని ఊహై
I'll melt your heart away
ఒక ప్రాణం అది నీదవనీ
Girl your smile నా జగమవనీ
నా కనులే కనని ఆ కలనే కలిసా నీ వలనే బహుశా ఈ వరసా
I wanna fly wanna fly నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
Baby lemme kiss you
Caress you
Hold you tight my baby boo
Never let you
Go away from me 'cause I got issues
Well I miss you
But still I love the way you looking in my eyes
And say those diamons and the buzz don't matter to you bae
One love, One life, One wife
And thats you
True love from the heart
I trust you
వెతికా నేనే నన్ను నీ లోకంలో
నడిచా నీడై ప్రతి అడుగు నీతో
నీ తలపు విడిచే నిమిషమిక నాకెదురుపడదే
అరెరే చిలిపి మదికే తెలిసెనిక నా కలల బరువే
I wanna fly wanna fly నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
Love feeling it inside
ఈ వెలుగే వరమై
ఏ కథలో వినని భావమిదా
I wanna fly wanna fly నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
Love feeling it inside
ఈ వెలుగే వరమై
ఏ కథలో వినని భావమిదా
Written by: Hiphop Tamizha, Sreejo