Credits

PERFORMING ARTISTS
L.V. Revanth
L.V. Revanth
Performer
Mahati Swara Sagar
Mahati Swara Sagar
Performer
COMPOSITION & LYRICS
Mahati Swara Sagar
Mahati Swara Sagar
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter

Lyrics

ఏ అదిరే style అయ్యా
పగిలే swag ఆయ్యా
యుఫోరియా నా area
ఎయ్ భోళా mania
భోళా భోళా భోళా
భోళా mania
భోళా భోళా భోళా
Extra లొదయ్యా cholesterol వొద్దయ్యా
ఎవ్వడైన గూబ గుయ్యా
ఎయ్ భోళా mania
భోళా భోళా భోళా
భోళా mania
భోళా భోళా భోళా
యే గరము గరము ఇరానీ चाय
గుటక దిగితే energy
ఉస్మానియా biscuit చాలు
ఉడుకు లేసుద్ధి
ధడకు ధడకు గుండె సరకు
Fire brand emoji
Touch చేస్తే తాట రేగుద్ది
One and only बिंदासू बोला
యెయ్ భోళా భోళా భోళా
మనమొస్తేనే switch on-u గోలా
భోళా భోళా భోళా
మన entry భీభత్స మేలా
భోళా శంకర్
జై బోలో భోళా శంకర్
ఏ ఎంచుకున్న ఏ పనైనా
Excellenగా సెయ్యాలా
ఎత్తుకున్న మన జెండాని
Peaksలో ఎగరెయ్యాలా
ఎయ్ ధనాధన్ పటాసే
మన fairing
హే ఘనాఘన్ తూటారా
మన warning-u
ఎయ్ ఫటాఫట్ finish-eh
ప్రతి dealing-u
దందాలో top rating-u
ఏ అదిరే style అయ్యా
పగిలే swag ఆయ్యా
యుఫోరియా నా area
ఎయ్ భోళా mania
భోళా భోళా భోళా
భోళా mania
భోళా భోళా భోళా
లగాయించి ఎస్కో full romantic ఈలా
జమాయించమందీ చాంగ్ జపనీ మసాలా
నీకు నాకు నడి మధ్య
లేదే ఏలా పాల
తగేడి రాజాల
आजा मेरा భోళా
భోళా భోళా భోళా
ఏ మరణమాసు తిరనాల్లేరా
మనమట్టా ఓ చిటికేస్తే
గండ్ర గత్తరా గల్లాటేగా
మన ఇstyleలో step ఏస్తే
బొత్తిగా బుద్ధిగా ఎట్టారా ఉండేదీ
కొద్దిగ పద్ధతి తప్పితే ఏమైంది
दिल खुश చెయ్యందే రోజెట్ట గడుసుద్ధి
అరె enjoyment ఎవ్వడాపేది
One and only बिंदासू बोला
యెయ్ భోళా భోళా భోళా
మనమొస్తేనే switch on-u గోలా
భోళా భోళా భోళా
మన entry భీభత్స మేలా
जै बोलो భోళా శంకర్
భోళా శంకర్
जै बोलो భోళా శంకర్
Written by: Mahati Swara Sagar, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out