Featured In

Credits

PERFORMING ARTISTS
Devi Sri Prasad
Devi Sri Prasad
Performer
Kalpana
Kalpana
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Kula Sekhar
Kula Sekhar
Songwriter

Lyrics

చిత్రం: కలుసుకోవాలని (2002) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: కులశేఖర్ చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమె వయ్యారం చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం బావ బావ బంగారం అతిగా నాన్చకు యవ్వారం ఈ పూటైనా తీర్చెయవా నా భారం ఓ చెలి అరె అలా పొడిగించకే కధే ఇలా చాటుగా అదీ ఇదీ మరియాదా రా ప్రియా అదేంటలా అరిటాకుల మరీ అలా గాలి వాటుకే ఇలా భయమేలా చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమె వయ్యారం చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం సోకులను ఆరేసి నా మదికి వల వేసి లాగకికా వన్నెల వయ్యారీ కొరికలు రాజేసి కోక నను వదిలేసి నాకు ఇక తప్పదు గొదారి ముగ్గుల్లో దించొద్దు మున్నీట ముంచొద్దు అమ్మమ్మా నిన్నింక నమ్మేదెలా ముద్దుల్లో ముంచెత్తి నా మొక్కు చెల్లించు ముద్దయిలా నువ్వు కుర్చోకలా వాగల్లే వస్తావు వాటేసుకుంటావు చీ పాడు సిగ్గంటూ లేదే ఎలా దూరంగ ఉంటూనే నన్నల్లుకుంటావు ఈ మాయ చెప్పేదెలా మాటలతో మురిపించి మల్లెలతో చలి పెంచి పెట్టకిక నాతో ఈ పేచీ కాముడికి కసి రెచ్చి కౌగిలికి సెగలిచ్చి ఆడెనటా మనతో దోబూచి అబ్బబ్బా అబ్బాయి జుబ్బాల బుజ్జాయి యెన్నెన్ని పాఠాలు నెర్పాలిలా అందాలా అమ్మాయి మోగిస్త సన్నాయి అందాక హద్దుల్లో ఉండాలలా కల్లోకి వస్తావు కంగారు పెడతావు నాకర్ధమె కాదు నీ వాలకం వొళ్ళోన ఉంటేను ఊరంతా చూస్తావు అయ్యాగా నీలో సగం చెలియ చెలియ సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం బావా బావా బంగారం అతిగ నాంచకు యెవ్వారం ఈ పుటైనా తీర్చెయ్యవా నా భారం
Writer(s): Devi Sri Prasad, Chembolu Seetharama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out