Music Video

Khaidi No 150 Video Songs | Ammadu Lets Do Kummudu Full Video Song | Chiranjeevi, Kajal | DSP
Watch Khaidi No 150 Video Songs | Ammadu Lets Do Kummudu Full Video Song |  Chiranjeevi, Kajal | DSP on YouTube

Featured In

Credits

PERFORMING ARTISTS
Devi Sri Prasad
Devi Sri Prasad
Performer
Ranina Reddy
Ranina Reddy
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer

Lyrics

Yo guys
This is not a mass song
This is the boss song
హే ఎర్ర చొక్కానే నీకోసం ఏశాను
సర్రు మంటూ foreign scentయే కొట్టాను
గళ్ళ లుంగీనే trendyగా కట్టాను
కళ్ళజోడెట్టి నీకోసం వచ్చాను
అమ్మడు let's do కుమ్ముడు
ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను
నల్ల జాకెట్టు night అంతా కుట్టాను
వాలు జళ్ళోన మందారం పెట్టాను
కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను
పిల్లడు let's do కుమ్ముడు
Instagram profile picture లాగా భలే మస్తుందే నీ అందం మల్లె తీగ
హా discovery channel లో chasing లాగా అలా పైపైకి దూకెయ్ కు సింహం లాగా
అమ్మడు let's do కుమ్ముడు
మండే ఎండలో ice cream బండిలా cool and cuteగా ఉందే అందం
రెండే కళ్ళతో ధన్ ధన్ sten gunలా చూపుల గుళ్ళతో తీసావ్ ప్రాణం
Hot గా ఘాట్ గా ఉండే నీ hipని నాటుగ చాటుగ పట్టేయనా
Roughగా toughగా ఉండే నీ చేతితో నువ్ తాకితే నేను ఫట్టైపోనా
అమ్మడు let's do కుమ్ముడు
తమ్ముడు let's do కుమ్ముడు
Saree కట్టినా సల్వారే చుట్టినా అల్లాడిస్తదే నీ outline
లారీ గుద్దినా landmineయే పేలినా నీతో పోలిస్తే nothing జానూ
Stepలే stepలూ నీతో వెయ్యాలని ఇప్పుడే కట్టినా కొత్త tune
నిప్పులా ఉన్న నీ wild romanceకు lipలో దాచినా red wine
అమ్మడు let's do కుమ్ముడు
Yo guys
This is not a mass song
This is the boss song
అమ్మడు let's do కుమ్ముడు
Written by: Devi Sri Prasad
instagramSharePathic_arrow_out