Top Songs By Devi Sri Prasad
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Devi Sri Prasad
Performer
Dhanush
Performer
Bhaskarabhatla
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Bhaskarabhatla
Songwriter
Lyrics
ఏయ్ one day hero నువ్వే friend-u
నీ కోసమే డప్పుల sound-u
అస్సలు తగ్గక అట్నేవుండు
మొక్కుతారు కాళ్లు రెండు
నిన్నే చూస్తున్నది చూడు
ఊరు మొత్తం దేవుడి లాగ
One way లోన నువ్ వెళ్లిన
ఆపరు నిన్ను అందరిలాగా
రధం మీద నువ్వే అలాగ
దూసుకువెళ్తా ఉంటే అబ్బో యమగా
CM, PM ఎదురే వచ్చిన
నువ్వు సలాం కొట్టే పనే లేదుగా
ముందరిలాగా అంత easy-గా
నిన్నే కలుసుకోలేరుగా
నీతో photo దిగాలన్న
చచ్చేతంత పనౌతుందిగా ఓ
పోయిరా పోయిరా పోయిరా
పోయిరా మావా
అరేయ్ రాజా లాగా
దర్జాగా పోయిరా మావా
(హోయ్ పోయిరా పోయిరా పోయిరా)
(పోయిరా మావా)
(అరేయ్ రాజా లాగా)
(దర్జాగా పోయిరా మావా)
చూస్తూ చూస్తూనే మారింది
నీ range-u ఈరోజున
నిన్నే అందుకోవాలి అనుకుంటే
సరిపోదే ఏ నిచ్చెన
సొమ్ములైన సోకులైన తలొంచవా
నీ ముందర
నిన్నే కొనే ఐసా పైసా
ఈ లోకం లో యాడుందిరా
నిన్నే తిట్టి గల్లా పట్టి
సతాయించే సారె లేడు రా ఓ
పోయిరా పోయిరా పోయిరా
పోయిరా మావా
(మహా రాజా లాగా)
(దర్జాగా పోయిరా మావా)
నీతోటి మాటాడి గెల్చేటి
దమ్మే ఈడ లేదెవడికి
స్వర్గం అరే నీ జేబులో ఉంది
బాధే లేదు ఏనాటికి
Aeroplane-u rocket-u
నీ కాళ్ల కిందే ఎగరాల్సిందే
ఎంతోడైన తలే ఎత్తి
ఆలా నిన్ను చూడాల్సిందే
తల రాతని చెరిపి మల్లా
రాసేసుకో నీకే నచ్చింది ఓ
పోయిరా పోయిరా పోయిరా
పోయిరా మావా ఓ
మహా రాజా లాగా
దర్జాగా పోయిరా మావా
(Hey పోయిరా పోయిరా పోయిరా)
(పోయిరా మావా)
(అరే రాజా లాగా)
(దర్జాగా పోయిరా మావా)
Written by: Bhaskarabhatla, Devi Sri Prasad