Top Songs By G.V. Prakash Kumar
Similar Songs
Credits
PERFORMING ARTISTS
G.V. Prakash Kumar
Performer
COMPOSITION & LYRICS
G.V. Prakash Kumar
Composer
Anantha Sriram
Lyrics
Lyrics
నీవే (నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే)
నీవే (నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే)
ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా
నీవే (నీవే నీవే)
(నీవే)
నీవే (నీవే నీవే)
(నీవే)
(Follow him around
Above to the town
Baby take me with you
I am with you, show me all around
Yay, follow him around
Above to the town
Baby tak me with you
I am with you, show me all around
Gonna get you gonna get you
Gonna get you gonna gonna get you)
ఒక నిమిషము లోన సంతోషం
ఒక నిమిషము లోన సందేహం
నిదురన కూడ హే నీ ధ్యానం
వదలదు నన్నే హో నీ రూపం
నువే
నువే, నువే
ఆలోచిస్తూ పిచ్చోణ్ణయ్యా నేనే చెలియా
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా
నీవే (నీవే నీవే)
నీవే
నీవే (నీవే నీవే)
నడకలు సాగేది నీ వైపే
పలుకులు ఆగింది నీ వల్లే
ఎవరికి చెబుతున్నా నీ ఊసే
చివరికి నేనయ్యా నీలానే
నువే
నువే నువే
చుట్టూ అంతా తిట్టేస్తున్నా నేనే విననే
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా
నీవే (నీవే నీవే నీవే నీవే నీవే నీవే)
నీవే (నీవే నీవే నీవే నీవే నీవే నీవే)
ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా
Written by: Anantha Sriram, G. V. Prakash Kumar