Similar Songs
Credits
PERFORMING ARTISTS
G.V. Prakash Kumar
Performer
Saraswati Putra Ramajogayya
Performer
Shweta Mohan
Performer
Saraswati Putra Ramajogayya Sastry
Performer
COMPOSITION & LYRICS
G.V. Prakash Kumar
Composer
Saraswati Putra Ramajogayya Sastry
Songwriter
Lyrics
శీతాకాలం మనసు
నీ మనసున చోటడిగిందే
సీతకు మల్లే నీతో
అడుగేసే మాటడిగిందే
నీకు నువ్వే గుండెలోనే
అన్నదంతా విన్నాలే
అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే
ఇంకపైన నీకు నాకు ప్రేమపాఠాలే
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నే కలగన్నట్టే
నా పక్కన నిలిచారు
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నే కలగన్నట్టే
నా పక్కన నిలిచారు
ఏవైపూ పోనీవే నన్ను కాస్తైనా
ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా
ఇష్టంగా ఏచోట నువ్వేం చేస్తున్నా
చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా
గుండెపై అలా నల్లపూసలా
వందయేళ్ళు అందంగా నిను మొయ్యాలంటున్నా
ఒంటి పేరుతో ఇంటి పేరుగా
జంటగా నిను రాయాలంటున్నా
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నే కలగన్నట్టే
నా పక్కన నిలిచారు
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నే కలగన్నట్టే
నా పక్కన నిలిచారు
శీతాకాలం మనసు
నీ మనసున చోటడిగిందే
సీతకు మల్లే నీతో
అడుగేసే మాటడిగిందే
నీకు నువ్వే గుండెలోనే
అన్నదంతా విన్నాలే
అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే
ఇంకపైన నీకు నాకు ప్రేమపాఠాలే
అచ్చం నే కలగన్నట్టే
నా పక్కన నిలిచారు
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
Written by: G. V. Prakash Kumar, Saraswati Putra Ramajogayya Sastry