Top Songs By Kasarla Shyam
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Kasarla Shyam
Performer
COMPOSITION & LYRICS
Vijay Anthony
Composer
Sirivennela Seetharama Shastry
Lyrics
Lyrics
నీలపురి గాజుల ఓ నీలవేణి
నిల్చుంటే క్రిష్ణవేణి
నువ్వు లంగా ఓణి వేసుకోని
నడుస్తు ఉంటే
నిలువలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ
నడక చూస్తే హంసనడక
నిన్ను చూడలేనే బాలిక
నీ కళ్లు జూసి
నీ పళ్లు జూసి
కలిగెనమ్మ ఏదో కోరిక
నీలపురి గాజుల ఓ నీలవేణి
నిల్చుంటే క్రిష్ణవేణి
నువ్వు లంగా ఓణి వేసుకోని
నడుస్తు ఉంటే
నిలువలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ
నడక చూస్తే హంస నడక
నిన్నుచూడలేనే బాలిక
నీ కళ్లు జూసి
నీ పళ్లు జూసి
కలిగెనమ్మ ఏదో కోరిక
నల్ల నల్లాని నీ కురులు దువ్వి (ఆహా)
తెల్లాని మల్లెలు తురిమి (ఓహో)
చేమంతి పూలు పెట్టుకోని (ఆహా)
నీ పెయ్యంత సెంటు పూసుకోని (ఓహో)
ఒళ్లంత తిప్పుకుంటూ వయ్యారంగా పోతుఉంటే
నిలువదాయే నా ప్రాణమే
నీలపురి గాజుల ఓ నీలవేణి
నిల్చుంటే క్రిష్ణవేణి
నువ్వు లంగా ఓణి వేసుకోని
నడుస్తు ఉంటే
నిలువలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ
నడక చూస్తే హంసనడక
నిన్ను చూడలేనే బాలిక
నీ కళ్లు జూసి
నీ పళ్లు జూసి
కలిగెనమ్మ ఏదో కోరిక
ఆహా
నీలపూరి నీలపూరి
ఓహో
నీలపూరి నీలపూరి
ఆహా ఆహా (హొహోయ్)
నీలపూరి నీలపూరి
ఓహో ఓహో (హొహోయ్)
నీలపూరి నీలపూరి
నీ చూపుల్లో ఉంది మత్తుసూది (ఆహా)
గుండెల్లో గుచ్చుకున్నాది (ఓహో)
నీ మాటల్లో తుపాకి తూట (ఆహా)
అబ్బ జారిపోయెనమ్మ నీ పైట (ఓహో)
నీ కొంగుచాటు అందాలు చూసి
నేను ఆగమైతి
ఒక్కసారి తిరిగి చూడవే
నీలపురి గాజుల ఓ నీలవేణి
నిల్చుంటే క్రిష్ణవేణి
నువ్వు లంగా ఓణి వేసుకోని
నడుస్తు ఉంటే
నిలువలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ
నడక చూస్తే హంసనడక
నిన్ను చూడలేనే బాలిక
నీ కళ్లు జూసి
నీ పళ్లు జూసి
కలిగెనమ్మ ఏదో కోరిక
Written by: Sirivennela Seetharama Shastry, Vijay Anthony