Top Songs By S.P. Balasubrahmanyam
Similar Songs
Credits
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
Composer
A. M. Ratnam
Songwriter
Sivaganesh
Songwriter
PRODUCTION & ENGINEERING
A.R. Rahman
Producer
Lyrics
సింగమల్లే నువ్వు శిఖరము చేరు
శిఖరము చేరి నింగిని కోరు
నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన, ఉరికెటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
ఊపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే
పంజా విప్పే నరసింహ
(నరసింహ, నరసింహ, నరసింహ)
మనసు ఉన్న మనిషినయ్యా
నేను మీసమున్న బాలుడయ్యా
నేను మేలు చేయు వాడ్నయ
మేలు మర్చిపోనయ్యా
ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా
సింగమల్లే నువ్వు శిఖరము చేరు (నరసింహ, నరసింహ)
నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన
ఉరికెటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
ఊపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే
పంజా విప్పే నరసింహ
మనసు ఉన్న మనిషినయ్యా
నేను మీసమున్న బాలుడయ్యా
కోట్ల కోట్ల విలువ చేసే ఆస్తి పాస్థులొద్దు
బిరుదులెన్నో తెచ్చిపెట్టే పదవులు వద్దు
దండాలు వేయొద్దు
మణి మకుటాలు అసలొద్దు
నా జన్మ భూమి ప్రేమ చాలులే
నా గోరంత చమటకు కొండంత సిరులిచ్చి
పెంచినది ప్రజలే కదా
నా తనువును ధనమును
ప్రజలకు ప్రగతికి పంచుట పాడి కదా
సింగమల్లే నువ్వు శిఖరము చేరు
నా పేరు నరసింహ
ఇంటిపేరు రాణసింహ
నాతోటి ఉన్న సేన
ఉరికెటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
ఊపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే
పంజా విప్పే నరసింహ
(నరసింహ, నరసింహ, నరసింహ)
మనసు ఉన్న మనిషినయ్యా
నేను మీసమున్న బాలుడయ్యా
నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు
చరితగా మారే స్థాయికి ఎదుగు
నీలో శక్తి ఉన్నదీ
దాన్ని పదును పెడితే ఫలితమున్నది
మంచి రోజు రేపే ఆరంభించవా
అరేయ్ ఎవరి గుణం ఏవిటో
ఎవరి బలం ఏవిటో
చూసింది ఎవరంటా
అరేయ్ విత్తనము చిన్నదంతా
మర్రి చెట్టు పెద్దదంటా
కొంత కాలం ఆగమంటా
సింగమల్లే నువ్వు శిఖరము చేరు
శిఖరము చేరి నింగిని కోరు
నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన
ఉరికెటి యువసేన
(నరసింహ, నరసింహ, నరసింహ, నరసింహ)
చూపు ఉగ్ర నరసింహ
ఊపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే
పంజా విప్పే నరసింహ
(నరసింహ, నరసింహ, నరసింహ, నరసింహ
మనసు ఉన్న మనిషివయ్యా)
నేను మీసమున్న బాలుడయ్యా
నేను మేలు చేయు వాడ్నయ
మేలు మర్చిపోనయ్యా
ఈ జన్మ ఎత్తింది దెస సేవకేనయ్యా
సింగమల్లే నువ్వు శిఖరము చేరు
శిఖరము చేరి నింగిని కోరు
(నరసింహ)
Written by: A. M. Ratnam, A. R. Rahman, Sivaganesh