Top Songs By Thaman S.
Similar Songs
Lyrics
సర్కారు రా సర్కారు రా
సర్రంటూ రక్తాన్నే మరిగించెరా
సర్కారు రా సర్కారు రా
సర్రంటూ రక్తాన్నే మరిగించెరా
సర్కారు రా సర్కారు రా
నిప్పుల్లో కన్నీరు మండించెరా
దండమెట్టే చేతులెత్తే గండ్రగొడ్డలే
ఊపిరి అయినా ఉసురు
పోసుకుంటే ఉరుములే
భయాన్ని దాటే చూపులైనా
మాకు బరిసెలే
బంధాలు తెంచుకున్నవాడే బందిపోటులే
కొమ్మలల్లో కోయిలమ్మ siren ఊతలే
నెత్తురంత ఉడికి పూలబొట్టు దిద్దెలే
దండుగట్టి తూటాలన్నీ దండ ఆయేలే
ఏ మూకలైన కాళ్లముందు మోకరిల్లెలే
గిర్రంటూ గుర్రాల పరుగయ్యిరా
బందూకులా దూకే బలమయ్యిరా
ఈ దుమ్ము దుమారమే నీవురా
వేటాడరా వచ్చి మహరాజులా
ప్రతివెన్నులో పుట్టే వనుకయ్యిరా
ప్రతిగుండెను తట్టే దడనీవురా
ప్రాణాలూ పాషాలతో పట్టరా
ఆ కాలయముడయ్యి రా
ధిక్కారమే (డాకు)
హుంకారమే (డాకు)
శ్రీకారమే (డాకు)
ఘీంకారమే (డాకు)
ధిక్కారమే (డాకు)
హుంకారమే (డాకు)
శ్రీకారమే (డాకు)
ఘీంకారమే (డాకు)
సర్కారు రా సర్కారు రా
సర్రంటూ రక్తాన్నే మరిగించేరా
సర్కారు రా సర్కారు రా
నిప్పుల్లో కన్నీరు మండించెరా
పిడుగైన నీ ముందర
చేతుల్ని జోడించి మొక్కాలిరా
అడుగేస్తే భూగోళమే
భూకంపమవ్వాలిరా
వెలుగైనా నీ ముందర
చీకట్ల చాటుల్లో నక్కాలిరా
ఎదురోస్తే ఆకాశమే
పాతాలమవల్లిరా
Written by: Kasarla Shyam, Thaman S.