Lyrics

జామ చెట్టుకు కాస్తాయి జామ కాయలో జామ కాయలో, జామ కాయలో మామిడి చెట్టుకు కాస్తాయి మామిడి కాయలో మామిడి కాయలో, మామిడి కాయలో చింత చెట్టుకు కాస్తాయి చింత కాయలో చింత కాయలో, చింత కాయలో తాటి చెట్టుకు కాస్తాయి తాటి కాయలో తాటి ముంజలో, తాటి ముంజలో వంటరూంలో ఉంటాయ్ ఉల్లి గడ్డలో ఇంటిలోన ఉంటాయ్ ఎల్లిగడ్డలో వంటరూంలో ఉంటాయ్ ఉల్లి గడ్డలో ఇంటిలోన ఉంటాయ్ ఎల్లిగడ్డలో ఏదేమైనా గాని, ఏమేమైనా గాని నేనే నేనే నేనే నేనే డీ డీ డీ డీ డీ నా ముద్దుపేరో నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నా ఇంటిముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నా ఇంటిముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి నీకు ఊరుంటాది నాకు పేరుంటాది నీకు జిల్ల ఉంటాది నాకు దేశమే ఉంటది తిరగని దేశం లేదు ఎరగని మనిషే లేడు చెప్పని మాటే లేదు పాడని పాటే లేదో నా ముద్దుపేరో నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నా ఇంటిముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నా ఇంటిముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి సైకిల్ కేమో చైను ఉంటది బైకుకేమో హ్యాండిల్ ఉంటది కారుకేమో స్టీరింగ్ ఉంటది మరి ఫ్లైటుకేమో రెక్కలుంటయి నాకేముంది, నీకేముంది క్వశ్చన్ అడిగితే చెంపపైన దెబ్బ ఉంటది తనకేముంది, మనకేముంది అనుకుంటే రెండు చేతులెత్తి మొక్కుతుంటది నా ముద్దుపేరో, నా ముద్దుపేరు నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నా ఇంటిముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నా ఇంటిముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి, పచ్చ ఎండుగడ్డి
Writer(s): Bheems Ceciroleo Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out