Top Songs By Anurag Kulkarni
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Anurag Kulkarni
Performer
COMPOSITION & LYRICS
P. S. Jayhari
Composer
Charan Arjun
Songwriter
Lyrics
ఆరారు ఋతువుల్లో ఆమని నువ్వేనా
ఏడేడు వర్ణాల్లో శామం నువ్వేనా
చెలియా చెక్కిలిపై సంతకమే నువ్వేనా
నాకోసం విరిసే హరివిల్లువు నువ్వేనా
జగతి జతిలోనా శ్రుతిగా సాగేటి కలయికే మనమని
నింగి సాక్ష్యంగా మబ్బు మనపైన చినుకునే చిలకనీ
పగడ చినుకే కురిసింది మనపై నీ వల్లే మెరిసిందిలే
ఆ తళుకులు చినుకులు పరువపు మొలకలు నీ నవ్వులే
నా కళలను అలలకు తానవీరం ఓ చెలి నువ్వే
ఆరారు ఋతువుల్లో ఆమని నువ్వేనా
ఏడేడు వర్ణాల్లో శామం నువ్వేనా
నీ కనులనే చూడాలనే వేచాను నేనై
నీ దారిలో సాగాను నీ నీడల్లే నేనై
రెక్కలు తొడిగేద్దాం ఊహాలోకాలకే
చుక్కల్లా పూద్దాం ప్రణయాల నింగికే
మధురగానం మౌనంలో మన మనసు పాడిందిలే
ప్రణయంలో ప్రతిరోజు ఆనందమే నిండెలే
కాలమే నేడు నడక ఆపేసి ఆగిపోవాలిలా
పగలు అయితేమి చెంత నువ్వుంటే కాయదా వెన్నెలా
పగడ చినుకే కురిసింది మనపై నీ వల్లే మెరిసిందిలే
ఆ తళుకులు చినుకులు పరువపు మొలకలు నీ నవ్వులే
నా కళలను అలలకు తానవీరం ఓ చెలి నువ్వే
Written by: Charan Arjun, P. S. Jayhari