Featured In

Credits

PERFORMING ARTISTS
Bombay Jayashri
Bombay Jayashri
Performer
COMPOSITION & LYRICS
G.V. Prakash Kumar
G.V. Prakash Kumar
Composer
Chandrabose
Chandrabose
Songwriter

Lyrics

నీలికన్నుల నీలవేణికి లాలి జోజో లాలీ జో
కోటిఆశల కొత్తజన్మకి లాలి జోజో లాలీ జో
తియతియ్యని నేటి జ్ఞాపకం నిండేనంట గుండెల్లో
రాయజాలని మౌనభాషణం పొంగేనంట చూపుల్లో
నీలికన్నుల నీలవేణికి పాడాలంట లాలీ జో
వరమే కలవరమే ఇది శుభమే శుభకరమే
వశమే పరవశమే మది-గదిలో మధువనమే
స్వరమే ప్రియస్వరమే పలికెనులే ప్రతి గళమే
ఇదిగో ఇరువురికే వినపడునే అనుక్షణమే
Written by: Chandra Bose, Chandrabose, G. V. Prakash Kumar
instagramSharePathic_arrow_out