Top Songs By Jaspreet Jasz
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Jaspreet Jasz
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Srimani
Songwriter
Lyrics
It's a family party
Light setting అక్కర్లే
Mike సెట్టుల్ తో పని లే
మనింటినే చేసేద్దాం disco టెక్కల్లె
Night nine అవ్వక్కర్లే
బయిటికే ఎల్లక్కర్లే
ఇలా మనం club అయితే pub అవదా ఇల్లే
Happy గా గడిపేలా ఏ foreign కో వెళ్ళాలా
మనముండే చోటే ఊటి, సిమ్లా గడిపేద్దాం టక్కర్లా
ఈ వంకే చాలే పిల్ల మరి మంకీలైపోయేలా
మన్ ఆపేదెవడు అడిగేదెవడు
चलो चलो మరి చేసేద్దాం గోల
It's a family party
It's a family party
It's a family party
It's a family party
Fast బీటే ఏస్తావో romance పాటే పెడతావో
సిగ్గెందుకు డాన్సే చెయ్యి చుట్టూ మన వాళ్ళే
కింద పడి దోర్లేస్తావో గాలిలో గంతేస్తావో
పైత్యమంతా చూపించెయ్యి అంతా మన ఇల్లే
Jeans పాంటేస్కున్నా అరె రింగా రింగా చేస్కో
అరె పట్టుచీరే కట్టుకున్నాకెవ్వు కేక అంటూ నువ్వు కుమ్మేస్కో
It's a family party
It's a family party
It's a family party
It's a family party
Liquor ఉంది సిద్ధంగా కిక్కు నీకే పంచంగా
నిక్కరేసుకొచ్చేసెయ్ ఇల్లీ బారల్లె
అరె ఉప్పు కొంచెం plus అయినా, కారమే minus అయినా
ఇంటి వంట సాటేనా five star హోటళ్ళే
ఏ boundaryలే లేని ఈ bond నే love చేస్కో
అరె గుండె నిండా ప్రేమ పంచే సొంతవాడ్ని కంటి రెప్పలా చూస్కో
It's a family party
It's a family party
It's a family party
It's a family party
Written by: Devi Sri Prasad, Gireesh Pagolu, Srimani