Featured In

Credits

PERFORMING ARTISTS
Haricharan
Haricharan
Performer
Srinidhi Venkatesh
Srinidhi Venkatesh
Performer
Shruthi Ranjani
Shruthi Ranjani
Performer
Anup Rubens
Anup Rubens
Performer
COMPOSITION & LYRICS
Anup Rubens
Anup Rubens
Composer
Vanamali
Vanamali
Songwriter
Shreshta
Shreshta
Songwriter

Lyrics

(తానన్నన్నానం తన్నానన్ననానన్న
తానన్నన్నానం తన్నానన్ననానన్న)
(తానన్నన్నానం తన్నానన్ననానన్న) (తానన్నన్నానం తన్నానన్ననానన్న)
(తానన్నన్నానం తన్నానన్ననానన్న) (తానన్నన్నానం తన్నానన్ననానన్న)
మెరిసే మెరిసే మెరిసే
ఆ కన్నుల్లో ఎదో మెరిసే
నా మనసే మురిసే మురిసే
ఆ సంగతి నాకు తెలుసే
కురిసే కురిసే కురిసే
నవ్వుల్లో వెన్నెల కురిసే
ఇది కొత్తగా మారిన వరసేయ్
ఆ సంగతి నాకు తెలుసేయ్
సన్నాయి మోగేనా అమ్మాయి గుండెలో
నీరై ఆశలే రేగేలా
రావోయి అల్లరి అబ్బాయి
అందుకో నా చేయి ఒక్కటై
సందడి చేసేలా
(ధీనాక్ నక్ ధీరనా
తనకు దిన ధీనాక్ నక్ ధీరనా
ఓహో ధీనాక్ నక్ ధీరనా
जोरसे ढोल बजावोना)
(ధీనాక్ నక్ ధీరనా
తనకు దిన ధీనాక్ నక్ ధీరనా
ఓహో ధీనాక్ నక్ ధీరనా
जोरसे ढोल बजावोना)
(తానన్న
తన్నానన్న
తానన్నన్నానం తన్నానన్ననానన్న
తానన్ననం) (తానన్ననం, తానన్ననం, తానన్ననం)
రెండు గుండెల చప్పుడు ఒకటే
మూడు ముళ్ల ముచ్చట కాదా
ఈడు జోడు కలిసి
తోడు నీడై సాగక
ఏడు జన్మల బంధమిదేలే
ఏడు అడుగులు వేస్తూ ఉంటె
చిన్న పెద్ద అంతా
సంబరాలే చేయరా
ఆనందం పువ్వుల మాలలుగా
ఇద్దరిని అల్లేస్తు హాయిలో తేల్చేయగ
బంధాలే ఈ ప్రేమ జంటనిలా
పెళ్ళిలో బంధించే
కమ్మని కన్నుల పండుగగా
ధీనాక్ నక్ ధీరనా
తనకు దిన ధీనాక్ నక్ ధీరనా
ఓహో ధీనాక్ నక్ ధీరనా
जोरसे ढोल बजावोना
(తానన్న
తన్నానన్న)
అరేయ్ शादी ఇయాల వచ్చేరా
शुरू గిట్ల परेशानी
समाज అయిత లేదా
చెప్తా చూడు ఓ कहानी
పెండ్లి పిల్లగాడు ముందు
King-u లెక్క తిరుగుతుండే
పెండ్లి అయ్యినాక ఆమె కొంగుబట్టి ఊగుడంతే
(ఓయ్... అంతే, ఓయ్... అంతే)
ఆమె మాటలాడనంటది
ఇయ్యకుంటే soap
అందగత్తెలెందరున్న
నువ్వే baby top-u అంటూ
Gap లేక పొగడకుంటే
రోజు గిట్ల గడవదంతే
అంతే, అంతే
ఆమె గొప్పలెన్నో జెప్పనీకి
తిప్పలెన్నో బెట్టానంటే
సప్పగున్న life లోన
అప్పు లొల్లి తప్పదంతే
అడిగినన్ని చీరలింకా
నువ్వు తెచ్చి బెట్టకుంటే
మాటనీది ఇంటిలోన
నడవదంతే నడవదంతే
అంతే, అంతే
(తానన్నన్నానం తన్నానన్ననానన్న
తాన్ననం)
(మెరిసే మెరిసే మెరిసే
ఆ కన్నుల్లో ఎదో మెరిసే
నా మనసే మురిసే మురిసే
ఆ సంగతి నాకు తెలుసే)
(ధీనాక్ నక్ ధీరనా
తనకు దిన ధీనాక్ నక్ ధీరనా
ఓహో ధీనాక్ నక్ ధీరనా
जोरसे ढोल बजावोना)
(ధీనాక్ నక్ ధీరనా
తనకు దిన ధీనాక్ నక్ ధీరనా
ఓహో ధీనాక్ నక్ ధీరనా
जोरसे ढोल बजावोना)
Written by: Anup Rubens, Shreshta, Vanamali
instagramSharePathic_arrow_out