Top Songs By Simha Yadgiri
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Malavika
Performer
Mansi
Performer
Monisha
Performer
Yadgiri
Performer
COMPOSITION & LYRICS
Thaman S.
Composer
Yadgiri
Lyrics
Lyrics
మామా నువు గిట్ల గాబర గీబర
గత్తర గిత్తర చెక్కర గిక్కరొచ్చి పడిపోకే
నీకు నాకన్న మంచి అల్లుడు
దునియా మొత్తం తిరిగినా యాడ దొరకడే
సినిమా సూపిత్త మామా
నీకు సినిమా సూపిత్త మామా
Scene sceneకి నీతో సీటీ కొట్టిత్త మామా
గళ్ల పట్టి గుంజుతాంది దీని సూపే
లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే
కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే
హేయ్ డప్పుగొట్టి పిలువబట్టె ఈని తీరే
నిప్పులెక్క కాల్చబట్టె ఈని పోరే
కొప్పు ఊడగొట్టబట్టె ఈని జోరే
హేయ్ మామ దీన్ని సూడకుంటె
మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే
అయ్య ఈని సూడగానె
పొయ్యి మీది పాల లెక్క దిల్ పొంగబట్టే
దీని బుంగ మూతి సూత్తె నాకు
బుంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ధి పుట్టే
సినిమా సూపిత్త మామా
నీకు సినిమా సూపిత్త మామా
Scene sceneకి నీతో సీటీ కొట్టిత్త మామా మామా
సినిమా సూపిత్త మామా
నీకు సినిమా సూపిత్త మామా
Scene sceneకి నీతో సీటీ కొట్టిత్త మామా
గళ్ల పట్టి గుంజుతాంది దీని సూపే
లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే
కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే
ఓ చంగిలాల డియ్యాలో
ఓ చంగిలాల డియ్యాలో
ఓ చంగిలాల డియ్యాలో
ఓ చంగిలాల డియ్యాలో
మామ నీ బిడ్డ వచ్చి తగిలినంకనే
లవ్వు దర్వాజ నాకు తెరుసుకున్నదే
ఓరయ్య గీ పొరగాడు నచ్చినంకనే
నన్నీ బద్మాషు బుద్ధి సుట్టుకున్నదే
పట్టు పట్టేసెనే కుట్టేసెనే
పాగల్ గాడ్ని సేసెనే
సుట్టూత బొంగరంల తిప్పబట్టెనే
సిటారు కొమ్మ మీద కూకబెట్టెనే
మిఠాయి తిన్నంత తీపి పుట్టెనే
సందులల్ల దొంగ లెక్క తిప్పబట్టెనే
దీని బుంగ మూతి సూత్తె నాకు
బుంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ధి పుట్టే
సినిమా సూపిత్త మామా
నీకు సినిమా సూపిత్త మామా
Scene sceneకి నీతో సీటీ కొట్టిత్త మామా మామా
సినిమా సూపిత్త మామా
నీకు సినిమా సూపిత్త మామా
సీను సీనుకి నీతో సీటీ కొట్టిత్త మామా
ఆ మామా
ఆ మామా
ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
పుంగి బజానా
పుంగి బజానా
ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
పుంగి బజానా
పుంగి బజానా
ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
Written by: Thaman, Thaman S., Yadgiri