Top Songs By Shankar Mahadevan
Credits
PERFORMING ARTISTS
Shankar Mahadevan
Performer
Grace
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Chandra Bose
Songwriter
Lyrics
హే వీరాధి వీరుడా సూరాధి సూరుడా
ధీరాది ధీరుడా గోవింద
హే హీరాది హీరుడా స్టారాది స్టారుడా
గ్రేటాది గ్రేటుడా గోవింద
హే ఒకటి రెండు మూడు
ఈ గోవిందుడందరి వాడు
హే ఒకటి రెండు మూడు
ఈ గోవిందుడందరి వాడు
నాడు నేడు ఎపుడూ నమ్మింది చేస్తుంటాడు
వింటాడు గోడు
ఉంటాడు తోడు
హే గుండెల్లో లోడు తగ్గించుతాడు
హే టెన్షన్లు తెప్పించి, ఫంక్షన్లు పెట్టిస్తే
జంక్షన్లో జామ్ అవుద్దిరో
హే వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ చిందు వెయ్
అరె చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చిత్తు చెయ్
హే ఒకటి రెండు మూడు
ఈ గోవిందుడందరి వాడు
నాడు నేడు ఎపుడూ నమ్మింది చేస్తుంటాడు
హే వీరాధి వీరుడా సూరాధి సూరుడా
ధీరాది ధీరుడా గోవింద
హే హీరాది హీరుడా స్టారాది స్టారుడా
గ్రేటాది గ్రేటుడా గోవింద
హే పరిత్రాణాయ సాధునాం
వినాషాయ చ దుష్కృతాం
ధర్మ సంస్తాపనార్ధాయ
సంభవామి యుగే యుగే
అచ్చ తెలుగులో సెలవిస్తా
రెచ్చినోడినిక తొలగిస్తా
స్విచ్చు నొక్కితే పెనుగిస్తా
లోకమంతా సుఖే సుఖే
బాసు బాసు బాగుంది బాసు
అరె నీలో ఫోర్సు ముందే తెలుసు
హే బాసు బాసు డక్కా పలాసు వాడాలంది ఆడ సొగసు
బాసు బాసు బత్తాయి జ్యూసు
వస్తే ఇస్తా బోనస్సు
హే ఒకటి రెండు మూడు
ఈ గోవిందుడందరి వాడు
నాడు నేడు ఎపుడూ హే నమ్మింది చేస్తుంటాడు
హే వీరాధి వీరుడా ధీరాది ధీరుడా
సూరాధి సూరుడా గోవింద
హే హీరాది హీరుడా స్టారాది స్టారుడా
గ్రేటాది గ్రేటుడా గోవింద
హే వీరాధి వీరుడా ధీరాది ధీరుడా
సూరాధి సూరుడా గోవింద
హే హీరాది హీరుడా స్టారాది స్టారుడా
గ్రేటాది గ్రేటుడా గోవింద
హే సిమెంట్లోన తగు ఇసకేసి
పునాదుల్లో అది నింపేసి
ఇటుకపై ఇటుక పెట్టేస్తే
అందమైన గృహే గృహే
మనసుపై ముసుగు తీసేసి
మమతనే దాన్ని జతచేసి
మనిషిగా మనిషి బ్రతికేస్తే
జీవితాన్ని జయే జయే
మేస్త్రీ మేస్త్రీ మెచ్చాను మేస్త్రీ
అరే నీకే నీకే పండు పత్రి
హే మేస్త్రీ మేస్త్రీ నచ్చావు మేస్త్రీ
నువ్వే నువ్వే ప్రేమ మంత్రి
మేస్త్రీ మేస్త్రీ కోరింది ఇస్త్రీ
సోకు సోమ్ము ఇస్తిరి
హే ఒకటి రెండు మూడు
ఈ గోవిందుడందరి వాడు
నాడు నేడు ఎపుడూ అరె నమ్మింది చేస్తుంటాడు
వీరాధి వీరుడా సూరాధి సూరుడా
ధీరాది ధీరుడా గోవింద
హే హీరాది హీరుడా స్టారాది స్టారుడా
గ్రేటాది గ్రేటుడా గోవింద
Written by: Chandra Bose, Devi Sri Prasad