Music Video

Shankardada Zindabad Movie | Akalesthey Full Song
Watch Shankardada Zindabad Movie | Akalesthey Full Song on YouTube

Featured In

Credits

PERFORMING ARTISTS
Mamatha Mohandas
Mamatha Mohandas
Performer
Naveen
Naveen
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Sahithi
Sahithi
Songwriter

Lyrics

హే ఆకలేస్తే అన్నం పెడతా
అలిసొస్తే oil పెడతా
Mood ఒస్తే ముద్దులు పెడతా చిన్నోడా
హే సయ్యంటే scent-ఏ పూస్తా
Rent ఇస్తే tent-ఏ వేస్తా
హింటిస్తే వెంటే వస్తా బుల్లోడా
హే వయసన్న మాట మా వంశంలో లేదు
అరె మావన్నది తప్ప ఏ వరసా పడదు
లేదన్న మాట మేం పలికిందే లేదు
మా పడకింట్లో ఎపుడు పగలంటూ రాదు
ఆకలేస్తే
ఆకలేస్తే
ఆకలేస్తే అన్నం పెడతా
అలిసొస్తే oil పెడతా
Mood ఒస్తే ముద్దులు పెడతా చిన్నోడా
ఎంత గొప్పైనా ఆ మేలిమి బంగారం
నిప్పులోన పడితే కాని కాదు వడ్డాణం
హో ఎంత చురుకైన నీ గుండెలో వేగం
నా ఒళ్ళో కొచ్చి పడితే గాని రాదు రా మోక్షం
అరె అందాల అరకోకమ్మో
హోయ్ నా మీద పడబోకమ్మో
హేయ్ అందాల అరకొకమ్మో
నా మీద పడబోకమ్మో
మరి మరి తగిలితే నీ చెవి మెళికలు తప్పవు బుల్లెమ్మో
ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే oil పెడతా
Mood ఒస్తే ముద్దులు పెడతా చిన్నోడా
సంతలో పరువం ఇక ఆడుకో బేరం
ఆ సూది మందే గుచ్చెరో నీ చూపులో కారం
క క క కాదు శనివారం మరి ఎందుకీ దూరం
నీ గాలి సోకి జివ్వు మంది కన్నె సింగారం
అరె నాజూకు నడుమొంపమ్మో
హోయ్ పరువాలు అటు తిప్పమ్మో
హేయ్ నాజూకు నడుమొంపమ్మో
పరువాలు అటు తిప్పమ్మో
ఎరుగని మనిషితో చొరవలు ముప్పని తెలుసుకో ముందమ్మో
ఆకలేస్తే
ఆ ఆ ఆకలేస్తే
ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే oil పెడతా
Mood ఒస్తే ముద్దులు పెడతా చిన్నోడా
Written by: Devi Sri Prasad, Sahithi
instagramSharePathic_arrow_out