Top Songs By Shweta Pandit
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Shweta Pandit
Performer
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Composer
Acharya Athreya
Songwriter
Veturi
Songwriter
Lyrics
భలే భలే మగాడివోయ్
బంగారు నా సామివోయ్ నీ
మగసిరి గుళమునోయ్
నియ్యోర నీదాననోయ్
భలే భలే మగాడివోయ్
బంగారు నా సామివోయ్ నీ
మగసిరి గుళమునోయ్
నియ్యోర నీదాననోయ్
పడ్డాను పిల్లగాడా మోజు పడ్డాను మొనగాడా
జోడైతే జోరేయిగా L O V E love
నా న నా నా న నా ఆ
న నా న న న నా న న న నా
న న న న న న న న నా నా
న నా నా న నా ఆ న నా
న న న నా నా నా న
భలే భలే మగాడివోయ్
బంగారు నా సామివోయ్ నీ
మగసిరి గుళమునోయ్
నియ్యోర నీదాననోయ్
భలే భలే మగాడివోయ్
బంగారు నా సామివోయ్ నీ
మగసిరి గుళమునోయ్
నియ్యోర నీదాననోయ్
తెలిసేది కాదు ప్రేమ
తెలియంది కాదు సుమ్మా
దొరికేది కాదు లెమ్మా
తెర చాటు ఘాటు చుమ్
ప్రియమైన ఈ వసంతం
వయసల్లే ఎంత సొంతం
పరువాల కోయిలమ్మా
పలికింది ప్రేమ గీతం
నా న నా నా న నా ఆ
న నా న న న నా న న న నా
న న న న న న న న నా నా
న నా నా న నా ఆ న నా
న న న నా నా నా న
భలే భలే మగాడివోయ్
బంగారు నా సామివోయ్ నీ
మగసిరి గుళమునోయ్
నియ్యోర నీదాననోయ్
భలే భలే మగాడివోయ్
బంగారు నా సామివోయ్ నీ
మగసిరి గుళమునోయ్
నియ్యోర నీదాననోయ్
మనసమ్మ కూని రాగం
వయసమ్మ ఆయు వేగం
కౌగిల్లా ఆశలోన కోరింది అర్థభాగం
విరహాల వింత దాహం
విదధీయలేని స్నేహం
తెలిసిందో ఏమో పాపం
కురిసింది నీలి మేఘం
పడ్డాను పిలగాడా మోజు పడ్డాను మొనగాడా
జోడైతే జోరేయిగా L O V E love
నా న నా నా న నా ఆ
న నా న న న నా న న న నా
న న న న న న న న నా నా
న నా నా న నా ఆ న నా
న న న నా నా నా న
భలే భలే మగాడివోయ్
బంగారు నా సామివోయ్ నీ
మగసిరి గుళమునోయ్
నియ్యోర నీదాననోయ్
భలే భలే మగాడివోయ్
బంగారు నా సామివోయ్ నీ
మగసిరి గుళమునోయ్
నియ్యోర నీదాననోయ్
Writer(s): Veturi Murthy, Mickey Meyer
Lyrics powered by www.musixmatch.com