album cover
Yamaga Unde
1,826
Telugu
Yamaga Unde was released on January 1, 2011 by Aditya Music as a part of the album Shakti (Original Motion Picture Soundtrack)
album cover
Release DateJanuary 1, 2011
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM129

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Karunya
Karunya
Performer
Malavika
Malavika
Performer
Ileana D'Cruz
Ileana D'Cruz
Actor
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter

Lyrics

[Chorus]
యమగా ఉందే నీ అందం ఎయిత్ వండర్ ల
గుమ గుమ కవ్విస్తోంది కాలు దువ్వేలా
అమాంతమొచ్చి ధూకావే యంగ్ టైగర్ ల
యెద పెడ నా వయసంతా కొల్లగొట్టే ల
[Bridge]
నా బంగారూ ఊహ్ ఊహ్
నిన్ను చూస్తూనే పెరిగిందే టెంపరేచరు
దరికొచ్చావో మొదలెగ చిలిపి డాంజెరూ
నాచావే మాయ బజారు
కాస్కో నా దుమ్ము దుమారు
మెచ్చలే నీలో పవరు
నువ్వే నా ఏ-1 స్టారు
[Chorus]
యమగా ఉందే నీ అందం ఎయిత్ వండర్ ల
గుమ గుమ కవ్విస్తోంది కాలు దువ్వేలా
అమాంతమొచ్చి ధూకావే యంగ్ టైగర్ ల
యెద పెడ నా వయసంతా కొల్లగొట్టే ల
[Bridge]
హై, ఐ గాట్ యూ మై లవ్
హాయ్, యూ గాట్ మీ లవింగ్
హై, యూ మేక్ మీ గో సో హై, హై, హై, హై
[Verse 1]
చిట్టి, చిన్ని, బుజ్జి, బుల్లి అన్నీ నువ్వేనే నిన్ను దువ్వనే
ఒక చిన్న మాట తోనే పడగొట్టేసావు నన్నే
ఆట పాట బాట వేట అన్నీ నీతోనే నంచుకుంటానే
పిసరైన దాచుకొనే ముడుపిచ్చాను నన్నే
నిన్నటి దాకా మొగ్గనుకున్న పువ్వ నిన్నే
మచిక చూసి విచుకు పోయ కవలనే
నా బంగారూ ఊహ్ ఊహ్
బలే పెంచావే నా కోసం పిచ్చ గ్లామరు
చనువిచగ నేర్పించు పచి గ్రామ్మరు
[Chorus]
నచ్చావే మాయ బజారు
కాస్కో నా ధుమ్ము ధుమారు
మెచ్చలే నీలో పవరు
నువ్వే లే నా ఏ-1 స్టారు
[Bridge]
హై, ఐ గాట్ యూ మై లవ్
హాయ్, యూ గాట్ మీ లవింగ్
హై, యూ మేక్ మీ గో సో హై, హై, హై, హై
[Verse 2]
పిల్లా నన్నే పొందాలంటే, రాసి ఉండాలే రేంజ్ ఉండాలే
నీ కన్ను పడ్డ నాడే నా సీన్ తారు మారే
తళుకు బెళుకు వయ్యారాల, తూగుతుయ్యాలే వాలిపోవాలే
అయ్ బాబోయ్ గోల గోలే అదిరింది రాసలీలే
ఇమ్మనకున్న కమ్మనివన్ని ఇచ్చావులే
రమ్మనకున్నా రయ్య రయ్-రయ్ వచ్చావులే
నా బంగారూ ఊహ్ ఊహ్
నీ నడుమొంపే రెయిన్బో కు స్మాల్ సిస్టరు
జరా టచ్ చేసి స్విచ్ ఏసి చూడు మిస్టరు
[Chorus]
నచ్చావే మాయ బజారు
కాస్కో నా ధుమ్ము ధుమారు
మెచ్చలే నీలో పవరు
నువ్వే లే నా a1 స్టారు
Written by: Mani Sharma, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...