Lyrics

సాధించెనే ఓ మనసా Anupallavi బోధించిన సన్మార్గ1 వచనముల బొంకు జేసి దా పట్టిన పట్టు Charanam సమయానికి తగు మాటలాడెనే సద్భక్తుల నడతలిట్లనెనే13 అమరికగా నా పూజ కొనెనే అలుక వద్దనెనే విముఖులతో చేర బోకుమనెనే వెత కలిగిన తాళుకొమ్మనెనే దమ శమాది సుఖ దాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే (సాధించెనే)
Writer(s): Thyagaraja Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out