Featured In

Credits

PERFORMING ARTISTS
Adnan Sami
Adnan Sami
Performer
Joanna
Joanna
Performer
Raghu Kunche
Raghu Kunche
Performer
COMPOSITION & LYRICS
Raghu Kunche
Raghu Kunche
Composer
Bhaskarbhatla Ravikumar
Bhaskarbhatla Ravikumar
Lyrics
Bhaskarabhatala
Bhaskarabhatala
Writer

Lyrics

నువ్వంటే చాల ఇష్టమే
నాక్కూడా
நீ எநா ரொம்ப ఇష్టమే
எனக்குడా
हम को तुम से प्यार हे
मुझ को भी
I'm fallen heart for you baby
So am I
ఇన్నాళ్లుగా ఉన్న మౌనం
మాటాడా మంటున్నదే
నువ్వేలే నాకింకా సర్వం
అనుకుంటే నాలోని ప్రాణం లేచి వస్తున్నదే
నువ్వంటే చాల చాల చాల చాల చాల ఇష్టమే
నాక్కూడా
నువ్వంటే చాల ఇష్టమే
నాక్కూడా
I'm fallen heart for you baby
So am I
మెరుపులనే ఏరుకుంటా నీ కన్నుల్లో
వెన్నెలనే తోడుకుంటా నీ చిరునవ్వుల్లో
ఊపిరినే మరిచిపోతా నీ ఊహల్లో
ఆవిరిలా మారిపోతా నీ అరచేతుల్లో
పొద్దస్తమానం నిన్నే చూస్తూ గడపాలని ఉందే
నిన్ను ఎత్తుకొని గారాబంగా తిప్పాలని ఉందే
నీ తలపుల వానలో తడవడమంటే
చాల చాల చాల చాల చాల చాల చాల ఇష్టమే
నాక్కూడా
నువ్వంటే చాల ఇష్టమే
నాక్కూడా
நீ எநா ரொம்ப ఇష్టమే
எனக்குడా
Come on, come on, come on baby
Baby
You gave my life its meaning
I know you never leave me
We'll be together
Forever
ఒక లాంటి హాయ్ ఉందే నీ మాటల్లో
వింటూనే జారుకుంటా నేను నీ మైకంలో
నూరేళ్లు దాచుకుంటా నా గుండెల్లో
నను నేనే చూసుకుంటా నీ సంతోషంలో
ఉయ్యాలనై నే నీకే జోలని పాడాలని ఉందే
కన్నీరు లేని లోకం నీకు చూపాలని ఉందే
నీ చెలిమిని విడిచిక బతకడం అంటే
చాల చాల చాల చాల చాల చాల కష్టంలే
నాక్కూడా
నువ్వంటే చాల ఇష్టమే
నాక్కూడా
நீ எநா ரொம்ப ఇష్టమే
எனக்குడా
हम को तुम से प्यार हे
मुझ को भी
I'm fallen heart for you baby
So am I
ఇన్నాళ్లుగా ఉన్న మౌనం
మాటాడా మంటున్నదే
నువ్వేలే నాకింకా సర్వం
అనుకుంటే నాలోని ప్రాణం లేచి వస్తున్నదే
నువ్వంటే చాల చాల చాల చాల చాల చాల చాల ఇష్టమే
నువ్వంటే చాల ఇష్టమే
నాక్కూడా
Written by: Bhaskara Bhatla Ravi Kumar, Bhaskarabhatala, Bhaskarbhatla Ravikumar, Raghu Kunche
instagramSharePathic_arrow_out