album cover
Emito Ee Kshnam
1,065
Regional Indian
Emito Ee Kshnam was released on October 17, 2019 by Madhura Audio as a part of the album Oka Manasu (Original Motion Picture Soundtrack)
album cover
Release DateOctober 17, 2019
LabelMadhura Audio
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM179

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Pranavi
Pranavi
Lead Vocals
Bhaskarabhatla Ravi Kumar
Bhaskarabhatla Ravi Kumar
Performer
Sunil Kashyap
Sunil Kashyap
Music Director
Hemachandra
Hemachandra
Lead Vocals
COMPOSITION & LYRICS
Bhaskarabhatla Ravi Kumar
Bhaskarabhatla Ravi Kumar
Songwriter
Sunil Kashyap
Sunil Kashyap
Composer
Bhaskara Bhatla
Bhaskara Bhatla
Lyrics
PRODUCTION & ENGINEERING
Madhura Audio
Madhura Audio
Producer

Lyrics

ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం ఒకటిగా మారగా ఇద్దరం
గాలిలో తేలటం ప్రేమలో మునగటం ఎంత బాగుందిలే పరవశం
నా మనసున తొలకరి వానలు కురిసినవే
నా పెదవికి నవ్వుల పువ్వులు పూసినవే
నా కనులలో రంగుల తారలు మెరిసినవే
నా అల్లరి ఆశలు అలలుగ ఉరికినవే
ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం ఒకటిగా మారగా ఇద్దరం
నేల మొత్తం (నేల మొత్తం)
వాన విల్లై (వాన విల్లై)
వూగుతోందీ వింతగా
వీధులన్నీ (వీధులన్నీ)
వెన్నెలల్లే (వెన్నెలల్లే)
వెలిగిపోయే ఎంత బాగా
ఓ చల్లనిగాలే రోజూ నిలువెల్లా తాకినా
హా ఈరోజే మరి నన్నూ గిలి గిలిగా గిల్లెనా
నీ జతే ఉండగా పూటకో పండగా గుండెకే వచ్చిపోదా
నా ఎదురుగ జరిగే సంగతులేవైనా
అది నీ వలనే అని గమనిస్తూ ఉన్నా
నా లోపల జరిగే వేడుక ఏదైనా
ఇక జంటగా నీతో జరపాలంటున్నా
నేను అంటే (నేను అంటే)
నేను కాదే (నేను కాదే)
నీకు ఇంకో పేరులే
నువ్వు అంటే (నువ్వు అంటే)
నువ్వు కాదే (నువ్వు కాదే)
నాకు ఇంకో అర్థమేలే
చూపులు కలిసిన తరుణం మహబాగా ఉందిలే
మనసుకి పట్టిన వ్యసనం అది నువ్వే అందిలే
గట్టిగా హత్తుకో ముద్దులే పెట్టుకో నన్నిలా కప్పుకోరా
నేనున్నది అన్నది గురుతుకి రాకుండా
నా వెన్నెల వేకువ అన్నీ నువ్వైపో
ఈ లోకం కంటికి ఎదురే పడకుండా
నా లోకం మైకం అన్నీ నువ్వైపో
ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం ఒకటిగా మారగా ఇద్దరం
గాలిలో తేలటం ప్రేమలో మునగటం ఎంత బాగుందిలే పరవశం
Written by: Bhaskara Bhatla, Bhaskarabhatla Ravi Kumar, Sunil Kashyap
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...