album cover
Solo
Alternative Rap
Solo was released on June 27, 2025 by Wanandaf as a part of the album Arrival
album cover
AlbumArrival
Release DateJune 27, 2025
LabelWanandaf
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM89

Credits

PERFORMING ARTISTS
brownkiddreams
brownkiddreams
Lead Vocals
Nerak
Nerak
Lead Vocals
COMPOSITION & LYRICS
24
Composer
Teddy
Teddy
Songwriter
PRODUCTION & ENGINEERING

Lyrics

24 7 on the telly (telly)
నన్ను తిట్టి పోసే అమ్మ-చెల్లి (చెల్లి)
నాన్న నా పక్కనే ఇక చిల్లింగ్ (చిల్లింగ్)
Anna, mummy why are you dwelling (dwelling)
పాస్టు పాత పుస్తకాల గాథ, కాదా
రేపు మళ్లీ కొత్త రోజు లాగ రాదా
పోని గుర్తు లోని కాస్త నీతి లేదా
చేదు వేప లాగ జబ్బు దూరం చేయద
అబ్బ ఆశ, దోస, అప్పడం, వడ
కంటపడ్డ కాయలన్నీ దోచుకుంటే చెడ
పట్టినంత పట్టుకొని పారిపోతే చెడ
బాధలన్నీ మరిచి కొంత కాలం ఉంటే, చెద
అంతా నీదా, కొంచం నాదా
కంటపడ్డ కాయలన్నీ దోచుకుంటే చెడ
పట్టినంత పట్టుకొని పారిపోతే చెడ
బాధలన్నీ మరువమంటు పాటలన్నీ చెద
లేదంటే చెప్పు
I'll do this on my own
కాదంటే చెప్పు
I got problems, yeah i know
ఒద్దంటే చెప్పు
It's a no on the no-show
Not one for low blows
I'll do this solo
లేదంటే చెప్పు
I'll do this on my own
కాదంటే చెప్పు
I got problems, yeah i know
ఒద్దంటే చెప్పు
It's a no on the no-show
Not one for low blows
I'll do this solo
ఇక్డె ఘర్, కామ్
టప్రి, ట్రాఫిక్ జామ్
రాగాట్ దిస్టాట్ సగ్లే
సురు ఉంటుంది తిట్లు
జీవ్ ఘెటీల్ ఎఖదాచ్య
హాతి ఆహే తల్వార్
కర్నచ పత నహి
పన్ మనా మధె ఆగ్
ఖరతర్, భవిష్యల ఘబర్లెలే
చల్తోయ్ ఇతిహాస్
త్యాత్ వర్తమాన్ పన్ అస్లా
కస్ల విచారంచ జాల్
పన్ ఆప్ల విషయ వెగ్ల
మల వెలెచి లై జాన్
కాల్ జె సొస్లెత్ దుఖ
ట్యచ బద్ల ఘ్యాయ్చ ఆజ్
కుత్ర, మాన్జ్రి, దుక్కర్ అని పొర అనాథ్
కచ్రయాత్ శోధ్తాత్ ఖయ్లా, త్యంచా భుకేలా నహి లాజ్
మి పన్ జ్ఞానసతి తహాన్లెలా, వాచ్లా మగ్గ ధసాల్
అట్టా మాన్సచ గాన గాటోయ్
బేజార్ జొ సమాజ్
త్యాచా ఆజ్ మి ఉద్యా
త్యాచ మాజ్ మి ఉద్ధార్
సూర్యవర్తి భాక్రి భాజల్
అభలచ భాత్
మీ భూకేచ వినాష్
భూత్ కాలాచా వినాశ్
మఝ ఉద్యవర్తి హక్క
జో మి ఘ్యాయ్ల ఆలో ఆజ్
అబ్బ ఆశ, దోస, అప్పడం, వడ
కంటపడ్డ కాయలన్నీ దోచుకుంటే చెడ?
పట్టినంతా పట్టుకొని పారిపోతే చెద?
బాధలన్నీ మరిచి కొంత కాలం ఉంటే, చెద?
అంతా నీదా, కొంచం నాదా
కంటపడ్డ కాయలన్నీ దోచుకుంటే చెడ?
పట్టినంతా పట్టుకొని పారిపోతే చెద?
బాధలన్నీ మరువమంటు పాటలన్నీ చేద?
లేదంటే చెప్పు
I'll do this on my own
కాదంటే చెప్పు
I got problems, yeah i know
ఒద్దంటే చెప్పు
It's a no on the no-show
Not one for low blows
I'll do this solo
లేదంటే చెప్పు
I'll do this on my own
కాదంటే చెప్పు
I got problems, yeah i know
ఒద్దంటే చెప్పు
It's a no on the no-show
Not one for low blows
I'll do this solo
Written by: 24, Teddy
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...