Music Video

Thanu | HIT 3 | Nani | Sailesh Kolanu | Srinidhi Shetty | Anirudh Ravichander | Mickey J Meyer
Watch Thanu | HIT 3 | Nani | Sailesh Kolanu | Srinidhi Shetty | Anirudh Ravichander | Mickey J Meyer on YouTube

Featured In

Credits

PERFORMING ARTISTS
Anirudh Ravichander
Anirudh Ravichander
Lead Vocals
Mickey J Meyer
Mickey J Meyer
Performer
Raghav
Raghav
Performer
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Mickey J Meyer
Composer
Raghav
Raghav
Songwriter
PRODUCTION & ENGINEERING
Mickey J Meyer
Mickey J Meyer
Producer

Lyrics

తన కోసమే నా పొగరే మరి అనిగేనా
తన కోసమే నా పరుగే ఇక ఆగేనా
తనతోనే లోకమా
తనతోనే ప్రేమా
తనతోనేనా
తను నాదేనా
నిజమా తను నా నీదేనా
తనతోనేనా
తను నాదేనా
తన నవ్వేనా
మనసుకి తగునా
తనతోనేనా
మది తన పని తను మరిచే
తను నాదేనా
అది నిజమని తనువరిచే
తన నవ్వే నా
మనసుకి తగునా
తన కోసమే నా కనులే వేచుండేనా
తన కోసమే నా పెదవే పలుకాపేనా
తను నను తాకే ఆ తీరే
తపనను తీర్చేసే చూడు
తను నను చూస్తుంటే
తను చూపే మనసును తాకితే
మెచ్చాలే తననే
తనతోనే అడుగే
అణువణు తనకే
తలవాలే ప్రతి క్షణమే
నే తనతోనేనా
తను నాదేనా
నిజమా తను నా నీడేనా
తనతోనేనా
తను నాదేనా
తన నవ్వే నా
మనసుకి తగునా
తనతోనేనా
మది తన పని తను మరిచే
తను నాదేనా
అది నిజమని తనువరిచే
తన నవ్వే నా
మనసుకి తగునా
Written by: Mickey J Meyer, Raghav
instagramSharePathic_arrow_out