Top Songs By Nakash Aziz
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Nakash Aziz
Vocals
Akasa
Vocals
Anirudh Ravichander
Keyboards
Arish
Programming
Karthik vamsi
Drum Programming
Shashank Vijay
Rhythm Programming
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Composer
Ramajogayya Sastry
Lyrics
PRODUCTION & ENGINEERING
Anirudh Ravichander
Producer
Asa Singh
Recording Engineer
Karthik vamsi
Additional Producer
Luca Pretolesi
Mastering Engineer
Shivakiran S
Recording Engineer
Srinivasan M
Recording Engineer
Vinay Sridhar
Mixing Engineer
Lyrics
కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల
పొయ్యిమీన మరిగిందె మసాలా
చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల
కసిమీన తొలి విందులియ్యాల
కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్లేయో
కిళి కిళియే కిళి కిళియే కిళియో
కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్లేయో
కిళి కిళియే కిళియో
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది
ఏ వాది వాది రే
ఏ వాది వాది రే
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది
దే వాది వాది వాది
దే వాది వాది రే వాది వాది
వాది రే దే వాది వాది
దే వాది వాది రే వాది వాది
నీ ఏటవాలు చూపే ఎన్నెల సాంబ్రాణి
నన్నెక్కించావే పిల్లా రెక్కల గుర్రాన్ని
ఆకట్టుకుంది ఈడు ఆకలి సింగాన్ని
జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని
నర్గీసు నడుం గింగిర గింగిర గింగిరమే
రంగుల పొంగుల బొంగరమే
సన్నగ నున్నగ భల్లేగా చెక్కావే
ఇంకేంది ఎడం
కస్సున బుస్సున పొంగడమే
కాముడి చేతికి లొంగడమే
హక్కుగ మొక్కుగ భల్లేగ దక్కావే
కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్లేయో
కిళి కళియే కిళి కిళియే కిళియో
కిళి కిళియే కిళికిళియే కిళి కిళ్లేయో
కిళి కిళియే కిళి కిళియో
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది
ఏ వాది వాది రే
ఏ వాది వాది రే
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది
దే వాది వాది వాది
దే వాది వాది రే వాది వాది
వాది రే దే వాది వాది
దే వాది వాది రే వాది వాది
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది
దావూదీ వాదిరే వాదిరే
దావూదీ వాదిరే వాదిరే వాది
నర్గీసు నడుం గింగిర గింగిర గింగిరమే
రంగుల పొంగుల బొంగరమే
సన్నగ నున్నగ భల్లేగా చెక్కావే
నర్గీసు నడుం
Written by: Anirudh Ravichander, Ramajogayya Sastry