Top Songs By Anirudh Ravichander
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Anirudh Ravichander
Performer
Abby V
Performer
Shruthika Samudhrala
Performer
Kamal Haasan
Actor
Siddharth Narayan
Actor
S.J. Surya
Actor
Kajal Agarwal
Actor
Rakul Preet Singh
Actor
Priya Bhavani Shankar
Actor
Siddharth
Actor
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Composer
Ramajogayya Sastry
Lyrics
Lyrics
చెంగలువ చేయందేనా
చెలికాని చేరేనా
నిజమేనా నిశాంతమేనా
సంద్రాలు రుచి మార్చేనా
మంత్రాలు పంచేనా
ఇది వేరే ప్రపంచమేనా
సమీప దూరాల నిర్ణయం
గతాల గాయం
ఈవేళ నీ రాకతో
జయం నిరంతరాయం
వరించు ఉత్సాహమేదో పుంజుకున్న
నీ పెదాలకు
తరించు ఉల్లాస లాలి
పాడనీక మోము దాచకు
మారే మనసులలో ఏమి ఇంద్రజాలం
తీరే తపనలకు దేహం చంద్రయానం
ఆరంభమే పయనం
నేనెవ్వరో తెలిసినా అడగలేక
మనస్సులో మనసునే
నువ్వెవ్వరో వెతికినా కనపడని
సరస్సులో చినుకువే
కరిగినే సగం వెలితి నా జగం
అవసరం మరో నేను
ఎడమయే గుణం ముడిపడే క్షణం
ప్రియవనం అదే నీవు
అందినా అందనన్న నిన్నలన్
నీ క్షేమమే కదా వసంతమై
చెంత చేరినా జతైన
సీతలా పదా
మారే మనసులలో ఏమి ఇంద్రజాలం
తీరే తపనలకు దేహం చంద్రయానం
కళలు మారే మనసులలో
ఏమి ఇంద్రజాలం
తీరే తపనలకు దేహం చంద్రయానం
ఆరంభమే పయనం
సమీప దూరాల నిర్ణయం
గతాల గాయం
ఈవేళ నీ రాకతో
జయం నిరంతరాయం
మారే మనసులలో ఏమి ఇంద్రజాలం
తీరే తపనలకు దేహం చంద్రయానం
కళలు మారే మనసులలో
ఏమి ఇంద్రజాలం
తీరే తపనలకు దేహం చంద్రయానం
మారే మనసులలో ఏమి ఇంద్రజాలం
తీరే తపనలకు దేహం చంద్రయానం
కళలు మారే మనసులలో
ఏమి ఇంద్రజాలం
తీరే తపనలకు దేహం చంద్రయానం
ఆరంభమే పయనం
Written by: Anirudh Ravichander, Darivemula Ramajogaiah, Ramajogayya Sastry