Music Video

Full Video: Gorrela Song | Committee Kurrollu Movie | Niharika Konidela | Yadhu Vamsi | Anudeep Dev
Watch Full Video: Gorrela Song | Committee Kurrollu Movie | Niharika Konidela | Yadhu Vamsi | Anudeep Dev on YouTube

Featured In

Credits

PERFORMING ARTISTS
Anudeep Dev
Anudeep Dev
Performer
Vinayak
Vinayak
Performer
Akhil Chandra
Akhil Chandra
Performer
Harshavardhan Chavali
Harshavardhan Chavali
Performer
Aditya Bheemathati
Aditya Bheemathati
Performer
Sindhuja Srinivasan
Sindhuja Srinivasan
Performer
Maneesha Pandranki
Maneesha Pandranki
Performer
Arjun Vijay
Arjun Vijay
Performer
Sandeep Saroj
Sandeep Saroj
Actor
Yaswanth Pendyala
Yaswanth Pendyala
Actor
Eshwar Rachiraju
Eshwar Rachiraju
Actor
Trinadh Varma
Trinadh Varma
Actor
Prasad Behara
Prasad Behara
Actor
Manikanta Parasu
Manikanta Parasu
Actor
Lokesh Kumar Parimi
Lokesh Kumar Parimi
Actor
COMPOSITION & LYRICS
Anudeep Dev
Anudeep Dev
Composer
Nag Arjun Reddy
Nag Arjun Reddy
Lyrics

Lyrics

నానా బండి తియ్
బాబోయ్ తాగున్నా బండి తీగూడదు
మందు తాగి బండే కాదు నానా
Vote-u కూడా వెయ్యకూడదు
మందుందా
ఓయ్ electionలో ఎవడురా నీకు
మందు పంచి పెట్టేది
అదేంటి అక్కడ A1 గాడు
పంచుతున్నాడు కదా
మందిస్తే చాలంటారే మంచక్కరలేదంటారే
ఎవడొస్తే మాకేంటంటూ ఎర్రోలై బతికేస్తుంటారే
(మందిస్తే చాలంటారే మంచక్కరలేదంటారే)
(ఎవడొస్తే మాకేంటంటూ ఎర్రోలై బతికేస్తారే)
రోడ్లన్నీ గతుకుల పాలే
ఊరంతా చీకటి పాలే
Rationలు పించనులన్నీ
మొత్తానికి గల్లంతాయే
(రోడ్లన్నీ గతుకుల పాలే)
(ఊరంతా చీకటి పాలే)
(Rationలు పించనులన్నీ)
(మొత్తానికి గల్లంతాయే)
ఎన్నున్నాయి ఓట్లు
నాలుగండి
అరే నాలుగంట్రా
ఏమోవ్
ఈయన దగ్గర చీరలు కుంకుంబరినాలు
తీసుకొని ఓటెయడం కంటే
గుడి మెట్ల మీద అడుక్కోవడం
చానా మేలు
స్వాగో స్వాగు
స్వాగ్ స్వాగ్ స్వాగ్ స్వాగ్ స్వాగు
హేయ్ పట్టు చీరల్నే పంచి
వెండాభరనాలనే ఇచ్చి
ఏమారుస్తారే ఆళ్లకు కావాల్సిందల్లా కుర్చీ
(పట్టు చీరల్నే పంచి)
(వెండాభరనాలనే ఇచ్చి)
(ఏమారుస్తారే ఆళ్లకు కావాల్సిందల్లా కుర్చీ)
కాయా కష్టం చెయనీకుండా
డబ్బిస్తుంటే ఏం చేస్తాం
నచ్చే చీరే చూపిస్తుంటే
కట్టేయకుండా ఏం చేస్తాం
ఏరా electionకి బయలుదేరావా
లేదు నానా చదువుకోవాలి
అబ్బో కలెక్టర్ అయ్యావ్లే కానీ బయలుదేరు
ఓటుకి ఐదేలంట
ఐదేలా
ఐదేలే
అయితే వచ్చేత్నాను నానోయ్
చదువే సల్లారిపాయే బతుకే తెల్లారిపాయే
డబ్బే చేసిందే మాయే
ఊరంతా గొర్రెలాయే
(చదువే సల్లారిపాయే బతుకే తెల్లారిపాయే)
(డబ్బే చేసిందే మాయే)
(ఊరంతా గొర్రెలాయే)
(దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే)
(దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే)
అసలేం కావాలండి మన ఊరోళ్లకి
నేన్ చెప్తాను ఉండు
మంచీ జరగాలి ఊరు మారాలి
School-u కావాలి job-uలు రావాలి
జాతకాలు మారిపోవాలి
అయ్యబాబోయ్ అద్భుతాలు జరిగిపోవాలి
ఏదేమైనా కాని
Vote మాత్రం అమ్ముకు దొబ్బాలి రా
అంటే చివరాకరికి ఏమంటారండి ఇప్పుడు
డబ్బిచ్చేంటోళ్లని మింగా
ఓటమ్మేటోళ్లని మింగా
ఐదేళ్లకు అమ్ముడు పోయే
గొర్రే మందల్ని మింగా
(డబ్బిచ్చేంటోళ్లని మింగా)
(ఓటమ్మేటోళ్లని మింగా)
(ఐదేళ్లకు అమ్ముడు పోయే)
(గొర్రే మందల్ని మింగా)
(డబ్బిచ్చేంటోళ్లని మింగా)
(ఓటమ్మేటోళ్లని మింగా)
(ఐదేళ్లకు అమ్ముడు పోయే)
(గొర్రే మందల్ని మింగా)
నానా మింగడమంటే ఏంటి నానా
ఇప్పుడు డబ్బులు తీసుకొని
ఓట్లమ్ముకొనే వాళ్లందరినీ
నమిలి మింగేయాలనమాట
Hello hello ల ల్లో
Ok నానా
(దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే)
(దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే)
(స్వాగో స్వాగు)
(స్వాగ్ స్వాగ్ స్వాగ్ స్వాగ్ స్వాగు)
(దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే)
(దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే)
Written by: Anudeep Dev, Nag Arjun Reddy
instagramSharePathic_arrow_out