album cover
Andangalena
5,022
Telugu
Andangalena was released on January 15, 2013 by T-Series as a part of the album Godavari (Original Motion Picture Soundtrack)
album cover
Release DateJanuary 15, 2013
LabelT-Series
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM89

Credits

PERFORMING ARTISTS
Suneetha
Suneetha
Performer
COMPOSITION & LYRICS
K M Radha Krishnan
K M Radha Krishnan
Composer
Veturi
Veturi
Lyrics

Lyrics

అందంగాలేనా అసలేం బాలేనా అంత లెవలెందుకోయ్ నీకు ఉఁ
అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
అలుసైపోయానా అసలేమి కానా వేషాలు చాల్లే పొమ్మనా
అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
కనులు కలపవాయే మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే మాటవరసకి కలికి చిలకనాయే కలత నిదురలాయే
మరువలేక నిన్నే మదనపడితినే ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా
నువ్వోచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా
అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
నీకు మనసు ఇచ్చా ఇచ్చి నపుడే నచ్చా
కనుల కబురు తెచ్చా తెలుసు నీకదీ
తెలుగు ఆడపడచు తెలుపలేదు మనసు
మహాతెలియనట్టు నటనలే అది
ఎన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే
ఏనాడు తాకేసి తడిపేసిపోలేదుగా
అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
అలుసైపోయానా అసలేమి కానా వేషాలు చాల్లే పొమ్మనా
అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
సాహిత్యం: వేటూరి
Written by: K M Radha Krishnan, Veturi
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...