Featured In
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Thaman S.
Performer
Sanjith Hegde
Performer
Saraswati Putra Ramajogayya Sastry
Performer
COMPOSITION & LYRICS
Thaman S.
Composer
Saraswati Putra Ramajogayya Sastry
Songwriter
Lyrics
సర్రు మండుతాది బాబు గొడ్డు కారం
గిర్ర తిరుగుతాది ఈడి తోటి బేరం
కర్ రరా కర్ రరా బాబు గొడ్డు కారం
గిరరరా గిరరరా ఈడి తోటి బేరం
ఏ పట్టాభిపురం ఎల్లే road
ఎవడినైనా అడిగి చూడు
బుర్రిపాలెం బుల్లోడంటే
తేలీనోడు ఎవడు లేడు
ఏ ఎవడు లేడు
ఏ మిల మిల మిల మెరుస్తాడు
దంచుతాడు అమ్మ తోడు
కొడితే మెదడు పనిచెయ్యక
మరిచిపోరా pin code-u
కర్ రరా అర్ర ఎర్రి
హే సుర్రు హే సుర్రు
ఏ సుర్రు సుర్రు సుర్రు సురకా ఈడు
ఎర్రనోడంట very speed అంట
సుర్రు సూరక ఈడు
Highly inflammable
Everybody make way
Leader on the way
Ain't got no time to play
ఎదురొచ్చే గాలి
ఎగరేస్తున్నా చొక్కా పై గుండి
ఎగబడి ముందరికే వెలిపోతాది
నేనెక్కిన బండి
ఏ లెక్కలు ఎవరికి చెప్పాలి
ఏ హక్కులు ఎవడికి రాయాలి
ఎవడెవడో వేసిన బరువు
ఎందుకు ఎందుకు నే మొయ్యాలి
(దమ్ మసాలా బిర్యాని)
(ఎర్ర కారం అరకోడి)
(నిమ్మ సోడా full బీడి)
(గుద్ది పారేయ్ గుంటూరుని)
(దమ్ మసాలా బిర్యానిi)
(ఎర్ర కారం అరకోడి)
(నిమ్మ సోడా full బీడి)
(గుద్ది పారేయ్ గుంటూరుని)
నేనో నిశబ్ధం అనునిత్యం
నాతో నాకే యుద్ధం
స్వార్ధం పరమార్ధం కలగలిసిన
నేనో ప్రేమ పదార్థం
ఏ పట్టు పట్టు కోమలి
ఎత్తిపట్టి రోకలి
పోటు మీద పోటు యేసి
దమ్ముకొద్ది దంచికొట్టు
(దంచికొట్టు)
ఏ ఏటుకొక్క కాయని
రోటికియ్యవే బలి
ఘాటు ఘాటు మిరపకోరు
గాల్లో నిండి ఘుమ్మనేటట్టు
ఏ పైట సెంగు దోపవే
ఆ సేతి పాటుమార్చవే
ఏ జోరు పెంచవే
గింజ నలగ దంచవే
కొత్త కారమింక గుమ్మరించుకోవే
నా మనసే నా కిటికీ
నచ్చక పోతే మూసేస్తా
ఆ రేపటి గాయాన్ని
ఇపుడే ఆపేస్తా
నా తలరాతే రంగుల రంగోలి
దిగులైన చేస్తా దీపావళి
నా నవ్వుల కోటను నేనే
ఎందుకు ఎందుకు పడగొట్టాలి
(దమ్ మసాలా బిర్యాని)
(ఎర్ర కారం అరకోడి)
(నిమ్మ సోడా ఫుల్ బీడి)
(గుద్ది పారేయ్ గుంటూరుని)
(దమ్ మసాలా బిర్యాని)
(ఎర్ర కారం అరకోడి)
(నిమ్మ సోడా full బీడి)
(గుద్ది పారేయ్ గుంటూరుని)
Written by: Saraswati Putra Ramajogayya Sastry, Thaman S.