Featured In

Credits

PERFORMING ARTISTS
Anirudh Ravichander
Anirudh Ravichander
Performer
Karthik
Karthik
Lead Vocals
Vennelakanti
Vennelakanti
Performer
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer
Vennelakanti
Vennelakanti
Songwriter
PRODUCTION & ENGINEERING
Eros Now Music
Eros Now Music
Producer

Lyrics

Ahh... feel like I am falling
Falling hard oh my god! go
కత్తి లాంటి మత్తు కళ్ళే ఎదను గుచ్చే కసి తీరా
కలల పిలుపే కలిగి సొగసే తాగమంది మనసారా
కొంటె పిల్ల తోడుంటే వానవిల్లు అందినది
పెదవిలో మందారం అందమే చిందినది
హే కోటి కళల సోకులన్నీ దాచుకొని వెళిపోకే
వయసు నీకై మనసుపడెనే ఏ ఏ
నీ అల్లరే నన్నిలా గిల్లే మెల్ల మెల్లగా
చల్లగా చల్లే మల్లెలే జల్లుగా
ఓ వన్నెల వెన్నెల నన్ను చేరే వెన్నెల
చిన్నదే కన్ను గీటెనే మాయగా
నీ అల్లరే నన్నిలా గిల్లే మెల్ల మెల్లగా
చల్లగా చల్లే మల్లెలే జల్లుగా
ఓ వన్నెల వెన్నెల నన్ను చేరే వెన్నెల
చిన్నదే కన్ను గీటెనే మాయగా
నీ అల్లరే నన్నిలా గిల్లే మెల్ల మెల్లగా
చల్లగా చల్లే మల్లెలే జల్లుగా
ఓ వన్నెల వెన్నెల నన్ను చేరే వెన్నెల
చిన్నదే కన్ను గీటెనే మాయగా
కల్పనకు రూపం వచ్చి శిల్పమై వెలిసింది
శిల్పమే నడకే నేర్చి నా జంట కలిసింది
తారకల పూదండలే నీ కొరకు దాచానులే
కోరికలు నా గుండెలో దాచుకుని వేచానులే
నింగిలో జాబిల్లి నేలకే వచ్చింది
నేలపై సిరిమల్లి నింగిలో విచ్చింది
కోటి కళల సోకులన్నీ దాచుకొని వెళిపోకే
వయసు నీకై మనసుపడెనే ఏ ఏ
కత్తి లాంటి మత్తు కళ్ళే ఎదను గుచ్చే కసి తీరా
కలల పిలుపే కలిగి సొగసే తాగమంది మనసారా
(నీ అల్లరే నన్నిలా)
(నీ అల్లరే నన్నిలా)
(నీ అల్లరే నన్నిలా)
(నీ అల్లరే నన్నిలా)
నీ అల్లరే నన్నిలా గిల్లే మెల్ల మెల్లగా
చల్లగా చల్లే మల్లెలే జల్లుగా
ఓ వన్నెల వెన్నెల నన్ను చేరే వెన్నెల
చిన్నదే కన్ను గీటెనే మాయగా
నీ అల్లరే నన్నిలా గిల్లే మెల్ల మెల్లగా
చల్లగా చల్లే మల్లెలే జల్లుగా
ఓ వన్నెల వెన్నెల నన్ను చేరే వెన్నెల
చిన్నదే కన్ను గీటెనే మాయగా
నీ అల్లరే నన్నిలా గిల్లే మెల్ల మెల్లగా
చల్లగా చల్లే మల్లెలే జల్లుగా
ఓ వన్నెల వెన్నెల నన్ను చేరే వెన్నెల
చిన్నదే కన్ను గీటెనే మాయగా
Written by: Anirudh Ravichander, Vennelakanti, Vennelakanti Subbu Rajeswara Prasad
instagramSharePathic_arrow_out