Upcoming Concerts for A.R. Rahman, Haripriya & Nakul Abhyankar
See All Concerts
Credits
PERFORMING ARTISTS
A.R. Rahman
Performer
Haripriya
Performer
Nakul Abhyankar
Performer
Vikram
Actor
Srinidhi Shetty
Actor
COMPOSITION & LYRICS
A.R. Rahman
Composer
Rakendu Mouli
Lyrics
Lyrics
ధీరా ధీరాధి ధీరా
తుపాకి నీ కోరా
సమర శంఖం నీ బూర
యుగములు గెలిచిరా
ఔరా నీదేమో ఔర
రంగంలో షంషేరా
భూమ్మీదో ధృవ తార
ధీరాధి ధీరా
వీడు తూటాలే వేటల్లో
గెలుపుల హూంకారం
వీడి తోటల్లో పూలన్నీ
కత్తుల ఆకారం
అధీరా అధీరా
రూపాలే పదునురా
శ్వాసల్లో సెగలే
చిమ్మి పొగవై కమ్మే cobra
హే శూర హే శూర
జగదేక అధికార
శ్వాసల్లో సెగలే చిమ్మి
జగమే గెలిచే cobra
He pull up nn the scene
Calculating things you'd never think
Evaluating keys to all the peace
Cuz' he been waiting
Years for all the ease
So let me tell you
Why they always call him cobra
Killer instincts
And he don't need no love
He will always slide in
Silence till it's over
Not a man of violence
But he never need to
Look over his shoulder
Co Co, Cobra
వీడొకడనుకుంటే ఒకడే
ఇంకొకడనుకుంటే వాడే
ఒకడేమో చిక్కడు మనకి
ఇంకొకడిది దొరకదు ఉనికి
నీలో ఉంది ఒక ధర్మం
అది కూడా మించే తర్కం
నీ ధర్మం పలుకును సత్యం
నీ తర్కం గెలుచును లోకం
పలు విజయాలే నీవైనా
అహమే కనరాదు
ఏ శికరాలు మకుటాలే
కోరవు ఏనాడూ
అధీరా అధీరా
రూపాలే పదునురా
శ్వాసల్లో సెగలే
చిమ్మి పొగవై కమ్మే cobra
హే శూర హే శూర
జగదేక అధికార
శ్వాసల్లో సెగలే చిమ్మి
జగమే గెలిచే cobra
శత గజముల కూటమి మదమే
అది అణచును వ్యాఖపు ఘనమే
పలు లక్షల సేనల జనమే
ఈ ఒక్కని యుక్తికి తృణమే
మాటల్లో ఉంటే నీతి
పట్టం కడుతుందీ జాతి
ఎదురీతైతే నీ స్పూర్తి
జయమంటుంది ఈ జగతి
తను కొలువైతే కనరావు
చట్టం న్యాయాలు
తన వ్యూహాలే కావాలి
ఈ యుగ ధర్మాలు
అధీరా అధీరా
రూపాలే పదునురా
శ్వాసల్లో సెగలే
చిమ్మి పొగవై కమ్మే cobra
హే శూర హే శూర
జగదేక అధికార
శ్వాసల్లో సెగలే చిమ్మి
జగమే గెలిచే cobra
Alright
Master of his mind and his only got nine
Not a point of body, Keep on winning with his mind
When it comes to do the right thing, He see no line
He pull up on the scene
Calculating things you'd never think
Evaluating keys to all the ease
'Cause he's been waiting years to mock the peace
The peace (Co-Co-Co-Co-Cobra)
Written by: A. R. Rahman, B Vijay, Rakendu Mouli