Top Songs By Srinivas Sharma
Credits
PERFORMING ARTISTS
Anurag Kulkarni
Performer
COMPOSITION & LYRICS
Srinivas Sharma
Composer
Sagar Narayana M
Songwriter
Lyrics
వెళ్ళిపోకే వెళ్ళిపోకే చెలియా వెళ్ళిపోకే
ఊపిరినే ఆపి ఇలా చెలియా
వెల్లువాయే వెల్లువాయే హృదయం వెల్లువాయే
కంటికింకా కానరావే చెలియా
ఎక్కడున్నా ఒక్కసారి తిరిగిరా ఓ పావురమా
గుప్పెడంతా ప్రాణమంతా భారమై నిను వెతికేనే
దాచుకున్న ఆశలనే తెలిపే క్షణములో జారిపోకే ఆ పొద్దులా మనసా
తీరమునే చేరుకునే అలలా హృదయమే నీ దరికై రేపవలు ఎగసే
రెక్కలేని పక్షిలాగా ఒరిగేనే నిలువున ప్రాణం
మబ్బులోని చందమామా
మరలిరా ఇక నాకోసం
వెళ్ళిపోకే వెళ్ళిపోకే చెలియా వెళ్ళిపోకే
ఊపిరినే ఆపి ఇలా చెలియా
వెల్లువాయే వెల్లువాయే హృదయం వెల్లువాయే
కంటికింకా కానరావే చెలియా
Writer(s): Srinivas Sharma, M Sagar Narayana
Lyrics powered by www.musixmatch.com