Top Songs By Neha Bhasin
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Neha Bhasin
Performer
Dsp
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Ramajogayya Shastry
Lyrics
Lyrics
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
నేనో glamour బండి
వచ్చేసా స్వర్గం నుండి
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
అందం తిన్నానండి
అందుకే ఇట్టా ఉన్నానండి
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
నా మత్తుకళ్ల నుంచి ఓ కొత్త కల్లు తీసి
Full పూనకాలు తెప్పిస్తా రండి
నా belly dance చూసి నువ్ రార గుటకలేసి
Full swingలో నాతో ఊగిపోండి
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
హుక్కా barయే nenu
పక్కాగా kick ఇస్తాను
మబ్బుల్లోకెక్కిస్తాను
ఛలో చుక్కల్లో చక్కర్లు కొట్టిస్తాను
Country beerయే నేను
లోకాలు చూపిస్తాను
ఎక్కాలు మరిపిస్తాను
భూమ్మీద balanceయే తప్పిస్తాను
ఏ మస్తు మజా పెంచే ఓ మత్తుమందు నేను
నీ energyకి 4G speed ఇస్తాను
అందుకేగ నేను మీకోసమొచ్చాను
Full swingలో నాతో ఊగిపోండి
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
Beauty bottle నేను
నిండా నషా నింపాను
ఇష్టంగ వచ్చేసాను
నీ పెదవుల్ని వెచ్చంగ touch చేస్తాను
నే కోరే నషా వేరు
దూసుకెల్లాలి నాలో జోరు
మోత మోగేట్టుగా నా పేరు
అన్ని దిక్కుల్లో అచ్చేస్తాను
హే సిగ్గు సింగారాల ఓ అగ్గిపుల్ల నేను
నీ పడకింటి కాగడాలు వెలిగిస్తాను
హే పుట్టుకతో నేను ఓ నిప్పుతొ పుట్టాను
అడిగాడో సూర్యుడికే అప్పిస్తాను
అదే వేడి నిన్ను నాకివ్వమన్నాను
Full swingలో రెచ్చిపోయి ఊగిపోదాం
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing జర
Swing జర swing
Swing జర
Written by: Devi Sri Prasad, Ramajogayya Shastry