album cover
Nuvvu Muttukunte
6,162
Telugu
Nuvvu Muttukunte was released on July 14, 2007 by Vel Records as a part of the album Yamadonga (Original Motion Picture Soundtrack)
album cover
Release DateJuly 14, 2007
LabelVel Records
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM89

Lyrics

నువ్ ముట్టుకుంటే నే తట్టుకుంటా
నువ్ పట్టుకుంటే నే చుట్టుకుంటా
నువ్ మర్చిపోతే నే సచ్చిపోతా
నువ్ గిచ్చుకుంటే నే విచ్చుకుంటా
నువ్ పర్చుకుంటే వెచ్చ వెచ్చగుంటా
నువ్ మెత్తగుంటే మెత్త మెత్తగుంటా
ఓల ఓలాల ఓల ఓలా
ఓసారి చెయ్యి వేస్తే పోలా
ఓల ఓలాల ఓల ఓలా
Cool ఎక్కి ఉంది కోకకోల
ఓల ఓలాల ఓల ఓలా
సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి... నాగమల్లి
Show me love all the
Love you done
Watch up on a nude
Dude shake it walking
On the floor
Dorikeela aa aaja Shakeela did
You can never ever
Part of part of moving girl
So మామా O భామా feel
And love the డ్రామా
Just take me out
And just take me down
Showing all the fun
Sama Salaama
తూగుతూ విందామా
Shogovogo ways of we
Can kicking all the fun
Isa vosa చూసా voosaa
చెక్కిలాల voosaa
Naasa naisaa voosaa
Isa vosa చూసా voosaa
చెక్కిలాల voosaa
Naasa naisaa voosaa
చెప్పకుండా చెయ్యి లాగితే
చెంప మీద చెంప కోరతా
అప్పనంగా అందమడిగితే
అప్పడంగా నేను మారతా
తళుకుమంటే తుల్లిపడ్డ కూన
కలుక్కు మంది కుర్ర గుండెలోనా
కదుపు తుంటే కంటి సైగతోన
కుదుపు ఆగేనా
ఓల ఓల ఓలా ఓల ఓల ఓల ఓలా
ఓల ఓలాల ఓల ఓలా
ఓసారి చెయ్యి వేస్తే పోలా
ఓల ఓల ఓల ఓలాల ఓల ఓలా
Cool ఎక్కి ఉంది కోకకోల
ఓల ఓలాల ఓల ఓలా
సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి
Isa vosa చూసా voosaa
చెక్కిలాల voosaa voosaa
నాగమల్లి
Isa vosa చూసా voosaa
చెక్కిలాల voosaa voosaa
ఓలా
With me one step మాయా
ఓలా
Watch me one step లోయా
ఓలా
You want go move with లాయా
లలా లలా నాననా
సున్నిపిండి ముందరుంచితే
స్నానం వేళ నీకు అందుతా
సున్నితంగా నన్ను తాకితే
సుబ్బరంగా నీకు చెందుతా
చిటుక్కుమంటే చింగిలాల జాణ
లటుక్కుమంటూ లొంగదీసుకోనా
వణుక్కుతుంటే ఇంత వేడిలోన
దినకు దింతానా
ఓల ఓల ఓల ఓల ఓల ఓల ఓలా
ఓల ఓలాల ఓల ఓలా
ఓసారి ఒప్పుకుంటే పోలా
ఓల ఓలాల ఓల ఓలా
Cool ఎక్కి ఉంది కోకకోల
ఓల ఓలాల ఓల ఓలా
సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి
Isa vosa చూసా voosaa
చెక్కిలాల voosaa voosaa
నాగమల్లి
Isa vosa చూసా voosaa
చెక్కిలాల voosaa voosaa
నాగమల్లి
Isa vosa చూసా voosaa
చెక్కిలాల voosaa voosaa
Written by: Anantha Sriram, M.M. Keeravani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...