Music Video

#Vachinde Full Video Song || Fidaa Full Video Songs || Varun Tej, Sai Pallavi || Sekhar Kammula
Watch #Vachinde Full Video Song || Fidaa Full Video Songs || Varun Tej, Sai Pallavi || Sekhar Kammula on YouTube

Featured In

Credits

PERFORMING ARTISTS
Madhu Priya
Madhu Priya
Performer
Ramky
Ramky
Performer
COMPOSITION & LYRICS
Shakthikanth Karthick
Shakthikanth Karthick
Composer
Suddala Ashok Teja
Suddala Ashok Teja
Songwriter

Lyrics

వచ్చిండె మెల్లా మెల్లగ వచ్చిండె
Cream biscuit ఏసిండె
గమ్మున కూసోనియ్యాడే కుదురుగ నిల్సోనియ్యాడె
సన్నా సన్నగ నవ్విండె
కునుకే गायब చేసిండె
ముద్ద నోటికి పోకుండా మస్త్ disturb చేసిండే
హే పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే
Dinner అన్నాడే date అన్నాడే
ఏలు పట్టి పోలు తిరిగి
నిన్ను उल्टा सीदा జేసిండే
వచ్చిండె మెల్లా మెల్లగ వచ్చిండె
Cream biscuit ఏసిండె
గమ్మున కూసోనియ్యాడే కుదురుగ నిల్సోనియ్యాడె
సన్నా సన్నగ నవ్విండె
కునుకే गायब చేసిండె
ముద్ద నోటికి పోకుండా మస్త్ disturb చేసిండె
హే పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే వచ్చిండే
మగవాళ్లు మస్తు చాలు మగవాళ్లు మస్తు చాలు
మగవాళ్లు మస్తు చాలు మస్కలు కొడతా ఉంటరే
నువ్ ఎన్న పూసలెక్క కరిగితె అంతే సంగతే
ఓసారి సరే అంటు ఓసారి sorry అంటూ
Maintain నువ్వు జేస్తే life అంతా పడుంటాడే
వచ్చిండె మెల్లా మెల్లగ వచ్చిండె
Cream biscuit ఏసిండె
గమ్మున కూసోనియ్యాడే కుదురుగ నిల్సోనియ్యాడె
సన్నా సన్నగ నవ్విండె
కునుకే गायब చేసిండె
ముద్ద నోటికి పోకుండా మస్త్ disturb చేసిండే
రే రేలో రేలో రేలో
అయిబాబోయి ఎంత పొడుగో
అయిబాబోయి ఎంత పొడుగో
అయిబాబోయి ఎంత పొడుగో ముద్దులెట్టా ఇచ్చుడే
అయిబాబోయి ఎంత పొడుగో ముద్దులెట్టా ఇచ్చుడే
తన ముందు నిచ్చెనేసి ఎక్కితె కాని అందడే
పరువాలే నడుంపట్టి పైకెత్తి ముద్దే పెట్టే
Techniquesయే నాకున్నయ్ లె
परेशाने నికక్కర్లే
వచ్చిండె మెల్లా మెల్లగ వచ్చిండె
Cream biscuit ఏసిండె
గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిల్సోనియ్యడె
సన్న సన్నగ నవ్విండె
కునుకే गायब చేసిండె
ముద్ద నోటికి పోకుండా మస్త్ disturb చేసిండే
హే పిల్లా రేణుకా పిలగాడొచ్చిండె వచ్చిండే (రే రేలో రేలో రేలో)
Dinner అన్నాడే date అన్నాడే అన్నాడే (రే రేలో రేలో రేలో)
ఏలు పట్టి పోలు తిరిగి
నిన్ను उल्टा सीदा చేసిండే
అరె ఓ పిల్ల ఇంక నువ్వు నేలనిడిచి గాలి motorలో
వచ్చిండె మెల్లా మెల్లగ వచ్చిండె
Cream biscuit ఏసిండె
గమ్మున కూసోనియ్యాడే కుదురుగ నిల్సోనియ్యాడె
సన్నా సన్నగ నవ్విండె
కునుకే गायब చేసిండె
ముద్ద నోటికి పోకుండా మస్త్ disturb చేసిండె
రేలారే రేలారే రేలారే
రేలారే రేలారే రేలారే
రేలారే రేలారే రేలా రేలారే రేలారే రేలా రే
రేలారే రేరేలారే రేలారే రేరేలారే
రేలారే రేరేలారే రేలారే రేరేలారే
Written by: Shakthikanth Karthick, Suddala Ashok Teja
instagramSharePathic_arrow_out