Similar Songs
Credits
PERFORMING ARTISTS
Shanker Mahadevan
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Composer
Ramesh Naidu Dasari
Lyrics
Lyrics
(గణపతి బప్పా మోరియా)
(గణపతి బప్పా మోరియా)
(గణపతి బప్పా మోరియా మోరియా మోరియా)
(గణపతి బప్పా మోరియా మోరియా మోరియా)
(హే రారా రారా రారా రారా రారా రారా)
(హే రారా రారా రారా రారా రారా రారా)
హే రారా రారా రారా రారా brother-u
అడుగు ముందుకేస్తే లేనే లేదు ఎదురు
నువ్వు నేను మనం జనం అంతా
ఇక ఒక్కటైతే ఎదుటివాడు ఎంత
కష్టాన్ని కొల్లగొడితే తప్పు సోదరా
కాలే కడుపులలోన నిప్పు ఉందిరా
అది అంటుకుంటే ఆర్పలేని అగ్గి మంటరా
మంచిని పెంచాలిరా, చెడునే తుంచాలిరా
(మంచిని పెంచాలిరా, చెడునే తుంచాలిరా)
హే రారా రారా రారా రారా brother-u
అడుగు ముందుకేస్తే లేనే లేదు ఎదురు
నువ్వు నేను మనం జనం అంతా
ఇక ఒక్కటైతే ఎదుటివాడు ఎంత
(లాలిపప్ప లాలిపప్ప లాలిపప్ప లే)
(లాలిపప్ప లాలిపప్ప లాలిపప్ప లే)
(తినిపిస్తావా తినిపిస్తావా ఆహా ఓహో అనిపిస్తావా)
ఉరుకుతుంటే తరుముతుంది భయం ఒక్కటే
తిరగబడితే లొంగుతుంది లోకమొక్కటే
(శివ శివ శివకాశి శివ శివ శివకాశి)
పెంచుకుంటే పెరుగుతుంది పాపమొక్కటే
సాయపడితే దక్కుతుంది పుణ్యమొక్కటే
(శివ శివ శివకాశి శివ శివ శివకాశి)
ఊపిరిలోన ఉపకారమే ఉండాలిరా (ఉండాలిరా)
చెక్కిలి నిండా చిరునవ్వులే చిందాలిరా (చిందాలిరా)
అందరిలో ఒక్కడుగా... ఒక్కడివే అందరిలా
అందరిలో ఒక్కడుగా నువ్వుండరా
ఒక్కడివే అందరిలా పోరాడరా
పక్కవాడి క్షేమం కోరుకునే జన్మం
ఇక శాశ్వతమే అవుతుంది జన్మ జన్మల
మంచిని పెంచాలిరా, చెడునే తుంచాలిరా
(మంచిని పెంచాలిరా, చెడునే తుంచాలిరా)
కష్టపడితే వస్తుంది ఫలితమొక్కటే
తెరిచి ఉంటె కరుగుతుంది కాలమొక్కటే
(శివ శివ శివకాశి శివ శివ శివకాశి)
ఇష్టపడితే మిగులుతుంది తృప్తి ఒక్కటే
పంచుకుంటే తగ్గుతుంది బాధ ఒక్కటే
(శివ శివ శివకాశి శివ శివ శివకాశి)
నిన్న మొన్న జరిగిందంతా వదిలెయ్యరా (వదిలెయ్యరా)
నేడు రేపు జరిగేదంతా నీదేనురా (నీదేనురా)
ఆటు పోట్లు ఎదుర్కొని... వెన్ను పోట్లు తట్టుకొని
ఆటు పోట్లు ఎదుర్కొని నిలవాలిరా
వెన్ను పోట్లు తట్టుకొని గెలవాలిరా
రెప్పపాటులోనే చితికిపోయే బ్రతుకు
నువ్ మోసంతో గడిపేస్తే తప్పు సోదరా
మంచిని పెంచాలిరా, చెడునే తుంచాలిరా
(మంచిని పెంచాలిరా, చెడునే తుంచాలిరా)
హే రారా రారా రారా రారా brother-u
అడుగు ముందుకేస్తే లేనే లేదు ఎదురు
నువ్వు నేను మనం జనం అంతా
ఇక ఒక్కటైతే ఎదుటివాడు ఎంత
కష్టాన్ని కొల్లగొడితే తప్పు సోదరా
కాలే కడుపులలోన నిప్పు ఉందిరా
అది అంటుకుంటే ఆర్పలేని అగ్గి మంటరా
మంచిని పెంచాలిరా, చెడునే తుంచాలిరా
(మంచిని పెంచాలిరా, చెడునే తుంచాలిరా)
Writer(s): Srikanth Deva, Abhinay Srinivas
Lyrics powered by www.musixmatch.com