Видео

В составе

Создатели

ИСПОЛНИТЕЛИ
Разные исполнители
Разные исполнители
Исполнитель
M. M. Srilekha
M. M. Srilekha
Исполнитель
МУЗЫКА И СЛОВА
M.M. Keeravani
M.M. Keeravani
Композитор
Veturi Sundararama Murthy
Veturi Sundararama Murthy
Автор песен

Слова

మీన మీన జలతారు వీణా ఏమ్మ ఏమ్మ ఇది కలకాదు లేమ్మా జలాల లాలి పాటలో జనించు ప్రేమ బాటలో జలదరింతలో వింతగా జరిగెను సంగమం మీన మీన జలతారు వీణా ఏమ్మ ఏమ్మ ఇది కలకాదు లేమ్మా (గల గల గల గల మిల మిల మిల మిల జల జల జల జల తళ తళ తళ తళ గలుల తెరుల కలల అలల కిల కిల కిల కిల కిల కిల) ఓ, హలా ఇలా అలల పల్లకిల తోరణాలు మణులు కురియగా తరంగా తాండవాలు తలుకు తెలిసెనే ఓ సఖీ చెలీ వలపు సాగరాల ఒడ్డు కోరి నీటి నురగనై స్పృసించగానె గీతజాలు వనికెలే నీటి చీర జారుతున్న నిషిరాత్రిలో గవ్వలాడు యవ్వనాల కసి రాత్రిలో ఇద్దరం ఈదుతు ఏ తీరమో చేరితే మదుర యాతనే వంతెనై కలిపింది ప్రేమని మీన మీన జలతారు వీణా ఏమ్మ ఏమ్మ ఇది కలకాదు లేమ్మా ఓ ప్రియా ప్రియా యదలు ఒక్కసారి పక్కతాల జతలు కలుపగ నరాల నాగవల్లి సాగి నడుమునా నా లయా క్రియా తెలిసి తామరాకు తల్లడిల్లి తాళం ఏయగ సరోజమైన సోకు తాకి చూడనా ప్రేమలోతు అందుకొనిదె తాపము హంసలాగ పైన తేలి ఎం లాభము చేపలా మారితే గాలన్ని వేసేయ్యనా నురగ నవ్వుతో వెల్లువై ముంచెయ్యీ ముద్దుగా మీన ఏమ మీన మీన జలతారు వీణా ఏమ్మ ఏమ్మ కలకాదు లేమ్మా
Writer(s): Veturi Sundararama Murthy, M M Keeravani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out