Top Songs By Hiphop Tamizha
Credits
PERFORMING ARTISTS
Hiphop Tamizha
Performer
Saindhavi
Performer
Bharathi Babu
Performer
COMPOSITION & LYRICS
Hiphop Tamizha
Composer
Bharathi Babu
Songwriter
Lyrics
రేపు మన కోసం ఉంది కదే
కమ్మగా నిదురపో
ముక్కు మీద కోపం ఎందులకే
నవ్వుతూ నిదురపో
లోపమేది రాదే నీకంటూ
చక్కగా నిదురపో
ప్రేమ పాలు పోసి పెంచుతున్నా
ప్రశాంతంగా నిదురపో
జో జో జో మధుబాలా
జో జో జో మేఘమాలా
జో జో జో వరమాలా
జో జో జో జో జో జో
జో జో జో
అందనంతగా ఎదగాలి నువ్వూ
నేనెవ్వరో ఈ లోకం ఎరిగెన నువ్వూ
నా బ్రతుకును చూపే భవితవు నువ్వూ
నా పూజకు దొరికిన పుణ్యమే నువ్వూ
నింగి నేలా ఉన్నంత వరకూ
నీ తోడుగ నేనుంటా
నిన్ను రేయి పగలు కాచుకొనే
కుల దైవమై నేనుంటా
నీ నవ్వున నోమై మరిచేనే
స్వర్ణమా నా స్వర్ణమా
నీ కన్నీళ్లని నే తుడుస్తానే
సర్వమా నా సర్వమా
నిన్నెతికి మురిసేనే
నీ కోసమే నే నుంటానే
నా ఉసురే పోయినా
నీ నీడల్లే నిలిచెనే
జో జో జో కను పాపా
జో జో జో సిరి పాపా
జో జో జో కను పాపా
జో జో జో సిరి పాపా
మైని తునకా
జో జో జో కను పాపా
నిదురపో వాన చినుకా
జో జో జో
నిదురపో నిదురపో నిదురపో
Writer(s): Bharathi Babu, Hiphop Tamizha
Lyrics powered by www.musixmatch.com