Top Songs By S.P. Balasubrahmanyam
Similar Songs
Credits
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
Raj Koti
Composer
Veturi
Songwriter
Lyrics
ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
తాగినోళ్ల తందనాలు వాగకుంటే వందనాలు
తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారో
ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
ఒరర్రేరర్రె పల్లవొచ్చె నా గొంతులో
ఎల్లువోచ్చే నా గుండెలో
పుట్టుకొచ్చే ఎన్నెన్ని రాగాలో
మందు కొట్టి ఒల్లెందుకు
చిందులేసే తుల్లింతలో
కైపులోన ఎన్నెన్ని కావ్యాలో
రేపన్నదే లేదని ఉమర్ ఖయ్యము అన్నాడురా
నేడన్నదే నీదనీ దూలిపాటి చలమయ్య చెప్పాడురా
రసవీర కసీతీర ఏరింటీ చేపల్లే
గాలింటి గువ్వలే నే తెలిపోతాను
ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
దేవదాసు తాగడురా
వేదమేదో చెప్పాడురా
విశ్వథాబి రాముడ్ని నేనేరోయ్
ఒంటికేమో ఈడోచ్చేరా
ఇంటికోస్తే తోడేదిరా
పుట్టదంటి పూర్ణమ్మ యాడుందో
శృంగార శ్రీనాదుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా
సంసార స్త్రీనాదుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తునురా
ప్రియురాల జవరాల నీ చేప కన్నల్లే
నీ కంటి పాపల్లే నేనుండిపోతాలే
ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
తాగినోళ్ల తందనాలు వాగకుంటే వందనాలు
తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారో
ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
ఎరారోయ్
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com