Music Video

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
K M Radha Krishnan
K M Radha Krishnan
Composer
Bapiraju
Bapiraju
Lyrics
Shekar Kammula
Shekar Kammula
Lyrics

Lyrics

షడ్యమాం భవతి వేదం పంచమాం భవతి నాదం శృతి శిఖరే నిగమఝరే స్వరలహరే సా స పా ప ప ప ప మ రి స స ని స సా స పా ప ప ప ప మ ద ప ప సా స పా ప ప ప ప మ రి స స ని స సా స పా ప ప ప ప మ ని ద ప ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి ఏసెయ్ చాప జోర్సెయ్ నావ బార్సెయ్ వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానె లాభసాటి బేరం ఇల్లే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద లా గ ప్రభువు తాను కాగా ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి గోదారమ్మ కుంకం బొట్టు దిద్దె మిరప ఎరుపు లంకానాథుడింకా ఆగనంటు పళ్ళు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకి సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అల పాపీకొండలా నలుపు కడగలే క నవ్వు తనకు రాగా ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి ఏసెయ్ చాప జోర్సెయ్ నావ బార్సెయ్ వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
Writer(s): S. P. Balasubrahmanyam Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out