Top Songs By M. M. Keeravaani
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Shankar Mahadevan
Performer
Mano
Performer
M.M. Keeravani
Performer
Pranavi
Performer
COMPOSITION & LYRICS
M.M. Keeravani
Composer
Ananta Sriram
Songwriter
Lyrics
రావే నా రంభ
అత్తమడుగు వాగులో నా అత్తకూతురిలా
కదలిరా ఊర్వశీ
ఓసోసి పిల్లకోడిపెట్టలా, వయ్యారి పావురాయి పిట్టలా
ఒదిగిపో మేనకా
బందరు తొక్కుడు లడ్డులా, బంగారు బాతు గుడ్డులా
ఇలా ఇలా ఇలా
షేక్ షకాలా షేక్ షకాలా
shapeలన్ని నాకు దక్కాలా
అప్సర బాలా నా steps ఎనకాల
సిగ్గువీడి చిందు తొక్కాలా
పిడుగల్లే అడుగు వెయ్
పదిలోకాలదురునోయ్
అన్నదే తారక మంత్రం
యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో
మా ఓటుతో సీటుకే ఎరవేసుకో
యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో
మా ఓటుతో సీటుకే ఎరవేసుకో
షేక్ షకాలా షేక్ షకాలా
shapeలన్ని నాకు దక్కాలా
అప్సర బాలా నా steps ఎనకాల
సిగ్గువీడి చిందు తొక్కాలా
యయయా యమా, యయయయా యమా
యయయా యమా యయయయా
యయయా యమా, యయయయా యమా
యయయా యమా యయయయా
కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా
ఎక్కి పెట్టరా విల్లెక్కుపెట్టారా గురిచూసి కొట్టరా
వెండి సోకుతో వైతరణి ఒడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తా
పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమే దొరా
ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేశావంటే
పోయేదేదీ లేనేలేదోయ్ అన్నదే తారక మంత్రం
కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో
గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో
కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో
గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో
షేక్ షకాలా షేక్ షకాలా
shapeలన్ని నాకు దక్కాలా
అప్సర బాలా నా steps ఎనకాల
సిగ్గువీడి చిందు తొక్కాలా
ఆనాటి రాముడు అహ అహ అహ ఆహా
ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ ఓహో
నరకాన్ని చెడుగుడు ఆడేశారు
అప్పుడూ, మళ్ళీ ఇప్పుడూ
ఉద్యమాలలో రసోద్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతో కలిసుంటా
సంగమించరా పురోగమించరా నువ్వధిగమించరా
రింగురోడ్డులో అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా
ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా
ఏమౌతున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపెట్టి కథంతొక్కి
ఆటాపాటా కానిచ్చెయ్యాలన్నదే తీరిక మంత్రం
దొంగ యమా దొంగ యమా దోచేసుకో
యమ పోటుగా కోటనే దున్నేసుకో
దొంగ యమా దొంగ యమా దోచేసుకో
యమ పోటుగా తోటనే దున్నేసుకో
యంగ్ యమా యంగ్ యమ ఇరగేసుకో
మా ఓటుతో సీటుకే ఎరవేసుకో
Writer(s): Ananta Sriram, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com