Credits
PERFORMING ARTISTS
Gaddar
Performer
COMPOSITION & LYRICS
Gaddar
Songwriter
R. Narayana Murthy
Composer
Lyrics
భారత దేశం భాగ్య సీమ రా
సకల సంపద లకు కొదువ లేదు రా
బంగారు పంటల భూములున్నాయి
చావు లేని మరి జీవ నదులు రా 2 టైమ్స్
అంగట్లోన అన్ని ఉన్నాయి అల్లుడు నోట్లో శని ఉన్నట్లు భలే భలే భలే హా
సకల సంపదలు గల్లా దేశములో దరిద్రమెట్లుందో
మా ఎమ్మల్లారా, మా ఏళ్లరరా 2 టైమ్స్
Writer(s): R.narayana Murthy, Gaddar
Lyrics powered by www.musixmatch.com