Featured In

Credits

PERFORMING ARTISTS
Anirudh Ravichander
Anirudh Ravichander
Lead Vocals
Suchitra
Suchitra
Lead Vocals
Chandrabose
Chandrabose
Performer
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer
Chandrabose
Chandrabose
Songwriter
PRODUCTION & ENGINEERING
Eros Now Music
Eros Now Music
Producer

Lyrics

Tera tera terabyte-u love-e పుట్టిందే
నువ్వే bit-u bit-u byte చేస్తే
జిల్లే ఉండాలే
Tera tera terabyte-u love-e పుట్టిందే
నువ్వే bit-u bit-u bite-e చేస్తే
జిల్లే ఉండాలే
ఇంస్టాగ్రామములో ఇల్లే కట్టుదాం ఇల్లా
డాల్బీ system-uలో లొల్లే పెట్టేద్దాం
నువ్వు నేను naughty naughty looks కలుపుదాం అలా
ఫేస్బుక్లో twenty twenty likes కొట్టుదాం
Let's take a selfie బొమ్మా
Give me a
ఉమ్మ ఉమ్మ
Selfie బొమ్మా give me a
ఉమ్మ
Let's take a selfie బొమ్మా
Give me a
ఉమ్మ ఉమ్మ
Selfie బొమ్మా
Give me a
ఉమ్మ
Let's take a selfie బొమ్మా
Selfie బొమ్మా
Selfie బొమ్మా
Selfie బొమ్మా
Give me a
Photoshop-u చేయకుండా filter అంటూ వెయ్యకుండా
Face-u చోడగానే గుండె freeze అయిపోయిందే
టప్పగుంది పాటే లేదు
దండనక beat-u లేదు
నిన్ను చేరి body dance floor అయిపోయిందే
అరెరే ice-u లేదు హల్వాయే లేదు
నీ పేరింటే నోరంతా తీపెంకిందే
అరెయ్ చన్నీటితోలో నే మినాకేస్తున్న
నిన్నే ఊహిస్తే ఒళ్ళంతా వేడెక్కింది
ఆకలేసి ఐదు వేలు కెక్క పెట్టాయే
అవి గొల్లకొట్టి చక్కలి పండు కోరుకుతున్నాయే
ఆకలేసి పెదవులిలా అల్లరి పెట్టాయే
ఒసే నువ్వే నాకు పెట్టావ్ అంటే photo తీస్తానే
Let's take a selfie బొమ్మా
Give me a
ఉమ్మ ఉమ్మ
Selfie బొమ్మా give me a
ఉమ్మ
Let's take a selfie బొమ్మా
Give me a
ఉమ్మ ఉమ్మ
Selfie బొమ్మా
Give me a
ఉమ్మ
ఉమ్మ ఉమ్మ
ఉమ్మ
ఉమ్మ ఉమ్మ
ఉమ్మ
పొద్దుటేలో ప్రేమే చెప్పి
మద్యనేలా తాళి కట్టి
సాయంకాలం honeymoon పోదాం వస్తావా
వొంటిలున chocolate ఉంది
వేగంలోన rocket ఉంది
నింగిపైన tent-u వేద్దాం
Are you ready-s
ఆడ వెన్నెలంతా వేల tonneలు కొద్దీ
మూటకట్టుకొచ్చి నేలపైన వాటు వేదమా
వెన్నెలలో అంటూ వేరే అక్కర్లేదు
నీ కన్నులో వెలుగుందే చాలే భామ
Tera tera terabyte-u love-e పుట్టిందే
నువ్వే bit-u bit-u byte చేస్తే
జిల్లే ఉండాలే
Tera tera terabyte-u love-e పుట్టిందే
నువ్వే bit-u bit-u bite-e చేస్తే
జిల్లే ఉండాలే
ఇంస్టాగ్రామములో ఇల్లే కట్టుదాం ఇల్లా
డాల్బీ system-uలో లొల్లే పెట్టేద్దాం
నువ్వు నేను naughty naughty looks కలుపుదాం అలా
ఫేస్బుక్లో twenty twenty likes కొట్టుదాం
Let's take a selfie బొమ్మా
Give me a
ఉమ్మ ఉమ్మ
Selfie బొమ్మా give me a
ఉమ్మ
Let's take a selfie బొమ్మా
Give me a
ఉమ్మ ఉమ్మ
Selfie బొమ్మా
Give me a
ఉమ్మ
Let's take a selfie బొమ్మా
Selfie బొమ్మా
Selfie బొమ్మా
Selfie బొమ్మా
Give me a
ఉమ్మ ఉమ్మ
Written by: Anirudh Ravichander, Chandrabose, Subhas Chandra Bose Kanukuntla
instagramSharePathic_arrow_out