Lyrics

అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం అహో ఆరంభం అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం అహో ఆరంభం ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం అహో ఆరంభం ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర రారా రారా తెర తీసే వెలుగై రా రా ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర రారా రారా తెర తీసే వెలుగై రా రా డమ డమ డమ డమ హృదయ నినాదమే దడలు పుట్టించు మరణ మృదంగం ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే ప్రళయకాల శివ తాండవ నృత్యం చెడు కొడుకుల తలతెంచక మానదు లేరా ఈ చైతన్యం డమ డమ డమ డమ హృదయ నినాదమే దడలు పుట్టించు మరణ మృదంగం ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే ప్రళయకాల శివ తాండవ నృత్యం చెడు కొడుకుల తలతెంచక మానదు లేరా ఈ చైతన్యం చెడు కొడుకుల తలతెంచక మానదు లేరా ఈ చైతన్యం అమ్మ మాటిది కన్నా నీ కొరకు జన్మమన్నది ఒంటరి కడ వరకు ఎదలో బలమే నడిపే తోడుగా జగమే గెలిచే పదమై సాగరా ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర రారా రారా రారా తెర తీసే వెలుగై రా ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర రారా రారా రారా తెర తీసే వెలుగై రా ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర రారా రారా తెర తీసే వెలుగై రా రా ధీర ధీర ధీర ధీర ధీర ఓ రణధీర రారా రారా తెర తీసే వెలుగై రా రా
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out