Lyrics
భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు
ఆఆఆఆయ్ వసంతాలు పూచే నేటి రోజు
భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు
ఆఆఆఆయ్ వసంతాలు పూచే నేటి రోజు
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు
నింగిలోని అందాలన్ని ముంగిటిలోనె నిలిచిన రోజూ
భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు
ఆఆఆఆయ్ వసంతాలు పూచే నేటి రోజు
చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు
తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు
చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు
తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు
కన్నతల్లి ఆశలన్ని సన్నజాజులై విరిసిన రోజూ
భలే మంచి రోజు పసందైన రోజూ వసంతాలు పూచే నేటి రోజు
ఆఆఆఆయ్ వసంతాలు పూచే నేటి రోజు
ఆ... హాహాహాహహా...
ఆ... హాహాహాహహా...
ఆ... హాహాహాహహా...
ఆ... హాహాహాహహా...
Writer(s): N/a Ghantasala, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com