Περιλαμβάνεται σε

Συντελεστές

PERFORMING ARTISTS
Kailash Kher
Kailash Kher
Performer
Nandamuri Balakrishna
Nandamuri Balakrishna
Actor
Rana Daggubati
Rana Daggubati
Actor
Nithya Menen
Nithya Menen
Actor
Rakul Preet Singh
Rakul Preet Singh
Actor
COMPOSITION & LYRICS
M.M. Keeravani
M.M. Keeravani
Composer
K. Shiva Datta
K. Shiva Datta
Lyrics
Dr. K. Rama Krishna
Dr. K. Rama Krishna
Lyrics

Στίχοι

ఘన కీర్తిసాంద్ర విజితాకిలాంద్ర జనతాసుదీంద్ర మణి దీపక ఘన కీర్తిసాంద్ర విజితాకిలాంద్ర జనతాసుదీంద్ర మణి దీపక త్రిశతకాధిక చిత్రమాలిక జైత్రయాత్రిక కథానాయక ఘన కీర్తిసాంద్ర విజితాకిలాంద్ర జనతాసుదీంద్ర మణి దీపక త్రిశతకాధిక చిత్రమాలిక జైత్రయాత్రిక కథానాయక ఆహార్యాంగిక వాచిక పూర్వక అద్భుత అతులిత నటనా ఘటిక భీమసేన వీరార్జున కృష్ణ దానకర్ణ మానధన సుయోధన భీష్మ బృహన్నల విశ్వామిత్ర లంకేశ్వర దశకంఠ రావణాసురాధి పురాణ పురుష భూమిక పోషక సాక్షాత్ సాక్షాత్ కారక త్వదీయ ఛాయ చిత్రచ్చాదిత రాజిత రంజిత చిత్రయవనిక నైధం పూర్వక రసోత్పాదక కీర్తికన్యక మనోనాయక కథానాయక కథానాయక (ఘన కీర్తిసాంద్ర విజితాకిలాంద్ర జనతాసుదీంద్ర మణి దీపక త్రిశతకాధిక చిత్రమాలిక జైత్రయాత్రిక కథానాయక) (జయహో జయహో జయహో జయహో జయహో జయహో)
Writer(s): M.m. Keeravani, K. Shiva Datta, K. Rama Krishna Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out